చరణ్-శంకర్ మూవీ.. డాక్టర్ గా సునీల్..!

Comedian Sunil To Play Doctor In Ram Charan and Director Shankar Upcoming Movie,Ram Charan Upcoming Movie RC15,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Ram Charan And Kiara Advani RC15,Kiara Advani,Shankar And Ram Charan RC15,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Hero Ram Charan,Ram Charan Latest News,Director Shankar,Shankar,Ram Charan And Director Shankar’s RC15 Movie,RC15,RC15 Movie,RC15 Film,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Update,RC15 Film Update,Dil Raju,Ram Charan And Director Shankar Film,RC15 Shoot,Ram Charan-Shankar Movie,RC15 Movie Latest News,Thaman,Thaman Music For RC15,S Thaman,S Thaman Music,RC15 New Update,RC15 Film Updates,RC15 Latest Updates,RC15 Movie Updates,RC15 Film News,Sunil In RC15 Movie,Sunil Role In Ram Charan Movie,RC15 Movie Shooting Latest Updates,RC15 Updates,RC15 Movie Opening Date,Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Shooting Update,Comedian Sunil,Actor Sunil,Sunil Movies,Sunil New Movie Update,Sunil Latest Movie Update,Sunil Latest News,Sunil Upcoming Movie,Sunil RC15 Movie,Sunil In Ram Charan And Shankar Upcoming Movie,Sunil In RC15,Sunil In RC15 Movie,Sunil To Play Doctor In RC15,Sunil To Play Doctor In RC15 Movie,Comedian Sunil Role In RC15,Shankar And Ram Charan Film RC15,Sunil Role In RC15 Movie,Sunil Role In RC15,Sunil To Play Doctor In Ram Charan RC15 Movie,#Sunil,#RC15

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక రీసెంట్ గానే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి కూడా విదితమే. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లోనే ఈసినిమాలో నటిస్తున్న నటీనటులను దాదాపు రివీల్ చేశాడు శంకర్. పోస్టర్ చూసిన తరువాతే సునీల్ కూడా ఈసినిమాలో నటిస్తున్నట్టు తెలిసింది. ఇక ఇప్పుడు సునీల్ పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో సునీల్ డాక్టర్ గా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి సునీల్ శంకర్ లాంటి డైరెక్టర్ తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈసినిమాతో సునీల్ మంచి ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో అంజలి, సునీల్, జై రామ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =