‘సూరారై పోట్రు’ కు లైన్ క్లియర్.. హీందీ రీమేక్ కు తొలగిన అడ్డంకి

All Set Clear For Hindi Remake Of Suriya Starrer Soorarai Pottru Movie,Madras High Court Green Signal To Remake Of Soorarai Pottru,Madras High Court Green Signal Hindi Remake Soorari Pottru,Surya,Aakaasam Nee Haddhu Ra,Hindi Remake,Madras High Court,Madras High Court Gives Green Signal To The Hindi Remake Of Suriya Soorarai Pottru,Madras High Court Gives Green Signal To Suriya Soorarai Pottru Hindi Remake,Madras High Court Gives Green Signal To Soorarai Pottru Hindi Remake,Soorarai Pottru Hindi Remake,Soorarai Pottru Hindi Remake Movie,Soorarai Pottru Hindi Remake Update,Soorarai Pottru Hindi Remake Shooting,Soorarai Pottru Hindi Remake Latest Updates,Soorarai Pottru Hindi Remake Movie Update,Soorarai Pottru Movie Hindi Remake,Soorarai Pottru Remake,Soorarai Pottru Remake News,Soorarai Pottru Remake Update,Suriya Soorarai Pottru,Suriya Soorarai Pottru Movie,Suriya Soorarai Pottru Hindi Remake,Suriya Movies,Suriya New Movie,Suriya Latest Movie,Suriya Latest Movie Update,Aakaasam Nee Haddhu Ra Movie,Aakaasam Nee Haddhu RaTelugu Movie,Soorarai Pottru Hindi Remake Gets Clearance,Soorarai Pottru Hindi Remake Shooting Update,Telugu Filmnagar,Madras HC Green Signal To Remake Of Soorarai Pottru,Soorarai Pottru Hindi Remake Gets Clearance From Madras High Court,Madras HC Vacates Injunction Against Soorarai Pottru Hindi Remake,Soorarai Pottru Hindi Remake To Resume Soon,Soorarai Pottru Hindi Remake Issue,Suriya Movie

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా సూరారై పోట్రు. తెలుగులో ఈసినిమా ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో రిలీజ్ అయింది. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు గా తెరకెక్కిన ఈసినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. ఇక ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు అబుందాంతియా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను హిందీలో నిర్మిస్తున్నారు. హిందీలో కూడా ఈసినిమాకు సుధానే దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఈ సినిమా హిందీ రీమేక్ ప్రకటించిన వెంటనే.. తమిళ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన శిఖ్యా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమా హిందీ రీమేక్‌పై కోర్టుకెళ్ళింది. ‘సూరారై పోట్రు’ చిత్రానికి మేమూ కూడా నిర్మాతలమేనంటూ, మమ్మల్ని సంప్రదించకుండానే హిందీ రీమేక్‌ హక్కులు ఎలా ఇస్తారని పేర్కొన్నారు. ఇక దీనిమీద ప్రాధమిక విచారణ జరిపి హిందీ రీమేక్ షూటింగ్ పై మద్రాస్ హైకోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇష్యూ చేసింది. అయితే తాజాగా దానిని కోర్టు వెకేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సూర్య బృందం హిందీలో ‘సూరారై పోట్రు’ను రీమేక్ చేయడానికి లైన్ క్లియర్ అయింది. మరి తమిళ్, తెలుగులో హిట్ అయిన ఈసినిమా హిందీలో ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here