‘అన్నాత్తే’ నుండి సాలిడ్ అప్ డేట్.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ ఫిక్స్

Annaatthe Movie Team Releases An Interesting Update About First Look And Release Date,Annaatthe,Annaatthe Movie,Annaatthe Movie Update,Annaatthe Movie Updates,Annaatthe Movie Latest Updates,Annaatthe Update,Annaatthe Latest Updates,Annaatthe Movie First Look,Annaatthe First Look,Annaatthe First Look Poster,Annaatthe Movie First Look Poster,Annaatthe Movie First Look Release Date,Annaatthe First Look Release Date,Annaatthe First Look Release Update,Annaatthe First Look Update,Annaatthe Movie First Look Update,Rajinikanth,Rajinikanth New Movie,Super Star Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth Latest Movie,Rajinikanth Upcoming Movie,Rajinikanth Annaatthe Movie First Look,Rajinikanth Annaatthe First Look,Rajinikanth Annaatthe First Look Release Date,Rajinikanth Annaatthe Movie First Look Release Date,Annaatthe Rajinikanth First Look,Annaatthe Movie Rajinikanth First Look,Rajinikanth Annaatthe Movie First Look Poster,Rajinikanth Annaatthe First Look Poster,Rajinikanth Annaatthe,Rajinikanth Annaatthe Movie,Rajinikanth Annaatthe Movie Update,Rajinikanth Annaatthe Motion Poster,Rajinikanth Annaatthe Movie Motion Poster,Annaatthe Movie Motion Poster,Annaatthe Motion Poster,Meena,Nayanthara,Keerthy Suresh,Annaatthe First Look Tomorrow,Annaatthe Motion Poster Tomorrow,Rajinikanth First Look From Annaatthe,First Look Of Rajinikanth From Annaatthe,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sun Pictures,#Annaatthe,#AnnaattheFirstLook,#AnnaattheMotionPoster

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అన్నాత్తే”. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో రెండు రోజుల నుండి వినాయక చవితి పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా ఫస్ట్ లుక్ ని ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తుండగా.. మోషన్ పోస్టర్ ను సాయంత్రం 6 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈసినిమాను దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు కానీ డేట్ ను మాత్రం ఇంతవరకూ చెప్పలేదు. ఇప్పుడు డేట్ ను కూడా పోస్టర్ లో పేర్కొన్నారు. నవంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫామ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, కీర్తి సురేష్, మీనా మరియు ఖుష్బూ హీరోయిన్లుగా నటిస్తుండగా సూరి, ప్రకాష్ రాజ్ మరియు సతీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాకు ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eleven =