ప్రభాస్ తో మళ్ళీ నటించాలని ఉంది..!

Kangana Ranaut Express Her Interest To Work With Rebel Star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kangana Ranaut,Actress Kangana Ranaut,Heroine Kangana Ranaut,Kangana Ranaut Movies,Kangana Ranaut New Movie,Kangana Ranaut Latest Movie,Kangana Ranaut Thalaivii,Kangana Ranaut Thalaivii Movie,Thalaivii,Thalaivii Movie,Kangana Ranaut Upcoming Movies,Kangana Ranaut Latest News,Kangana Ranaut About Rebel Star Prabhas,Kangana Ranaut About Prabhas,Rebel Star Prabhas,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Update,Prabhas Latest Movie Update,Kangana Ranaut And Prabhas Film,Prabhas And Kangana Ranaut Movie,Ek Niranjan,Ek Niranjan Movie,Ek Niranjan Telugu Movie,Ek Niranjan Telugu Full Movie,Ek Niranjan Full Movie,Prabhas Ek Niranjan Movie,Thalaivii Movie Updates,Kangana Ranaut Express Her Interest To Work With Prabhas,Kangana Ranaut Movie,Kangana Ranaut Movie Updates

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. ఇక ఇంత రేంజ్ ఉన్న హీరోతో సినిమా చేయాలని ఏ హీరోయిన్ కు మాత్రం ఉండదు చెప్పంది. ప్రతి ఒక్కరూ అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా ప్రభాస్ తో నటించాలని ఉందని చెప్పింది. అయితే మాములు హీరోయిన్ అయితే వేరేలా ఉండేది కానీ బాలీవుడ్ క్వీన్ కంగనా లాంటి హీరోయిన్ చెప్పడం అంటే మాత్రం నిజంగా ఆసక్తికరమైన విషయమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కంగనా ప్రస్తుతం తలైవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగ‌తన‌టి, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే పలు ఇంటర్వ్యూల్లో కూడా కంగనా పాల్గొంటూ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెబుతుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా చాలా కాలం తరువాత తమిళంలో తలైవి చేశాను.. అలానే తెలుగులో కూడా చేయాలని ఉంది.. ప్రభాస్ అవకాశం ఇస్తే మళ్లీ తెలుగు సినిమా చేస్తాను అని డైరెక్ట్ గా చెప్పేసింది. చూద్దాం వీరిద్దరి కోసం ఎవరైనా కథను రాస్తారేమో..

కాగా గతంలో ప్రభాస్-కంగనా కలిసి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ప్రభాస్-కంగనా కెమిస్ట్రీ కూడా అందరికీ నచ్చింది. మరి ఇప్పుడు కంగనా కోరిక మేరకు మళ్లీ నటించే అవకాశం వస్తుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =