రవితేజ న్యూ మూవీ అప్ డేట్

An Interesting Update About Mass Maharaja Ravi Teja New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mass Maharaja Ravi Teja,Mass Maharaja Ravi Teja New Movie,Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja Movie,Ravi Teja Latest Movie,Ravi Teja New Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja Next Movie,Ravi Teja New Movie Update,Ravi Teja Latest Movie Update,Ravi Teja Latest Film Updates,Ravi Teja Upcoming Movie,Ravi Teja Movie Updates,Ravi Teja Movie News,Ravi Teja New Movie Latest Update,Ravi Teja Next Film,Ravi Teja New Movie Details,Ravi Teja Latest Movie Details,Ravi Teja Upcoming Projects,Ravi Teja New Projects,Ravi Teja And Trinadha Rao Film To Start From October 1st,Ravi Teja And Trinadha Rao Movie,Ravi Teja And Trinadha Rao New Movie Update,Ravi Teja And Trinadha Rao New Movie,Ravi Teja And Trinadha Rao Movie Update,Ravi Teja And Trinadha Rao Movie Shooting Update,Ravi Teja And Trinadha Rao Movie Latest Shooting Update,Ravi Teja And Trinadha Rao Film Shooting Update,Ravi Teja And Trinadha Rao Movie Shooting Latest Update,Trinadha Rao,Director Trinadha Rao,Trinadha Rao Movies,Trinadha Rao New Movie

బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజరవితేజప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ తో పాటు రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ రెండు మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రవితేజ,మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కనున్న ఈ మూవీ అక్టోబర్ 1 వ తేదీ నుండి ప్రారంభం కానుందని సమాచారం. వరస యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో హీరో రవితేజ ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − two =