లాక్ డౌన్ కాన్సెప్ట్ తో విశ్వక్ సేన్ మూవీ

Vishwak Sen To Leverage Lockdown Concept For His Upcoming Movie,Vishwak Sen's Next Movie Is Based On Lockdown,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Vishwak Sen Lockdown Concept For His Upcoming Movie,Vishwak Sen Next Movie Lockdown Concept,Vishwak Sen Next Movie Based On Lockdown,Vishwak Sen Lockdown Concept Movie,Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movies,Vishwak Sen Latest Movies,Vishwak Sen New Movie Updates,Vishwak Sen Latest Movie Updates,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Upcoming Movies,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen Latest Film Updates,Vishwak Sen Movie Updates,Vishwak Sen Next Movie,Vishwak Sen Next Films,Vishwak Sen Next Projects,Vishwak Sen Upcoming Projects,Vishwak Sen New Movie Details,Vishwak Sen Upcoming Movie Details,Vishwak Sen Latest Telugu Movies,Vishwak Sen Latest News,Vishwak Sen Movie News,Vishwak Sen Telugu Movies,Vishwak Sen Latest Movie Details,Vishwak Sen Upcoming Movie Updates,Actor Vishwak Sen,Vishwak Sen Upcoming Movie Details,Paagal,Paagal Movie,Paagal Telugu Movie,Paagal Movie Updates,Vishwak Sen Paagal,Vishwak Sen Paagal Movie

పాగల్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ కొత్త మూవీ షూటింగ్ ఆగస్ట్ 16 వ తేదీ లాంఛనంగా ప్రారంభం అయ్యింది. బివిఎస్ ఎన్ ప్రాసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా”అశోకవనంలో అర్జున కళ్యాణం” మూవీ తెరకెక్కుతుంది. టైటిల్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో విశ్వక్ సేన్ ఇప్పటి వరకూ యూత్ , మాస్ ఆడియన్స్ను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశ్వక్ ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశంలో కరోనా అలజడి పెరగడంతో అదే కాన్సెప్ట్ తో మన దర్శకులు కథలు రెడీ చేసుకుని మూవీస్ తెరకెక్కిస్తున్నారు. కమెడియన్ సత్య నటించిన ‘వివాహ భోజనంబు’ సినిమా లాక్ డౌన్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే “మంచి రోజులొచ్చాయి, “WWW” వంటి సినిమాలు కూడా లాక్ డౌన్ కథలతో తెరకెక్కుతున్నాయి. “అశోకవనంలో అర్జున కళ్యాణం” మూవీ కూడా లాక్ డౌన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.ఒక అమ్మాయిని పెళ్లిచూపులు చూడడానికి వెళ్ళిన అబ్బాయి ఫ్యామిలీ లాక్ డౌన్ కారణంగా అమ్మాయి ఇంట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే అంశాలతో సినిమా తెరకెక్కుతుంది. కథ ప్రకారం సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నా ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ రాకుండా ఉండేలా తెరకెక్కించనున్నారని సమాచారం .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =