‘శ్రీదేవి సోడా సెంటర్’ పై కె.జి.యఫ్ డైరెక్టర్ స్పందన

Kgf Movie Director Prashanth Neel Heaps Praises On Sridevi Soda Center Movie,KGF Director Praise For Sudheer Babu's Performance In Sridevi Soda Center,Prashanth Neel Speak About Sridevi Soda Center,Prashanth Neel Review On Sudheer Babu Sridevi Soda Center Movie,KGF Director Prashanth Neel Congratulates Sridevi Soda Center Team,Prashanth Neel Praises Sudheer Babu Movie Sridevi Soda Center,Prashanth Neel Raves About Sridevi Soda Center,Prashanth Neel Praises Sridevi Soda Center,Prashanth Neel Praises On Sridevi Soda Center,Prashanth Neel Reviews Sridevi Soda Center,Sudheer Babu,Anandhi,Karuna Kumar,Anandhi Sridevi Soda Center,Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu Sridevi Soda Center Movie,Latest 2021 Telugu Movies,Sudheer Babu Sridevi Soda Center,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sridevi Soda Center Latest Updates,Sridevi Soda Center Movie Trailer,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movie,Sudheer Babu Movie,Sudheer Babu And Anandhi Movie,Anandhi Movies,Sridevi Soda Center Movie Teaser,Sridevi Soda Center Movie Review,SSC Movie,Lighting Soori Babu,Sodala Sridevi,Telugu Filmnagar,Prashanth Neel,Director Prashanth Neel,Prashanth Neel Movies,Prashanth Neel New Movie,#SrideviSodaCenter

కరుణ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా.
ఇక ఈసినిమా మంచి పాజిటివ్ టాకే నే సొంతం చేసుకుంది. సక్సెస్ ఫుల్ పలాస 1978 మూవీ తరువాత మరో అద్భుతమైన మూవీ శ్రీదేవి సోడా సెంటర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారని.. సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉందని అంటూ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై ఎంతోమంది ప్రశంసలు కురిపించగా ఇప్పుడు కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్పందించాడు. నా ఫ్రెండ్ ఈ చిత్ర నిర్మాత విజయ్ చిల్లా తో సినిమా కోసం గొప్ప విషయాలు వింటున్నానని.. దర్శకుడు కరుణ కుమార్ కి అలాగే శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర యూనిట్ అందరికీ కూడా కంగ్రాట్స్ అని తెలిపారు. అలాగే సుధీర్ బాబు అయితే ఫాబ్యులస్ గా కనిపిస్తున్నాడని నీల్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కె.జి.యఫ్ 2, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కె.జి.యఫ్ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.