నవతరం దర్శకుల ఫస్ట్ ఫిల్మ్స్ లో బెస్ట్ ?

Which Is The Best Movie Among The Debut Movies Of The New Age Film Directors,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Latest 2021 Telugu Movie Updates,Best Movie Debut Movies Of New Age Film Directors,New Age Film Directors,Raja Raja Chora,Agent Sai Srinivasa Athreya,Palasa 1978,HIT The First Case,Sailesh Kolanu,Karuna Kumar,Swaroop RSJ,Hasith Goli,Raja Raja Chora Movie,Raja Raja Chora Telugu Movie,Raja Raja Chora Movie Updates,Raja Raja Chora Latest Updates,Raja Raja Chora Movie Latest Updates,Agent Sai Srinivasa Athreya Movie,Agent Sai Srinivasa Athreya Telugu Movie,Agent Sai Srinivasa Athreya Movie Updates,Agent Sai Srinivasa Athreya Latest Updates,Palasa 1978 Movie,Palasa 1978 Telugu Movie,Palasa 1978 Movie Updates,Palasa 1978 Latest Updates,HIT,HIT Movie,HIT Telugu Movie,HIT Movie Updates,HIT Movie Latest Updates,New Film Directors,Director Sailesh Kolanu,Sailesh Kolanu Movies,Sailesh Kolanu New Movies,Sailesh Kolanu Latest Film,Director Karuna Kumar,Karuna Kumar Movies,Karuna Kumar New Movie,Karuna Kumar Latest Film,Swaroop RSJ Movies,Director Swaroop RSJ,Swaroop RSJ New Movie,Swaroop RSJ Latest Movie,Hasith Goli Movies,Director Hasith Goli,Hasith Goli New Movie,New Age Film Makers,Directors Debut,New Age Telugu Directors,New Age Tollywood Directors,POLL,Debut Movies Of Tollywood Directors,Best Telugu New Age Directors

రాజ రాజ చోర : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు , మేఘ ఆకాష్ జంటగా రూపొందిన క్రైమ్ కామెడీ “రాజ రాజ చోర “మూవీ ఘనవిజయం సాధించింది. నటీనటులు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “రాజ రాజ చోర “మూవీ ఆద్యంతం వినోద భరితంగా తెరకెక్కించి దర్శకుడు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ : స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” మూవీ ఘనవిజయం సాధించింది. నవీన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కామెడీ ను మాత్రమే నమ్ముకుని దర్శకుడు ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించారు.

పలాస 1978 : సుధాస్ మీడియా బ్యానర్ పై కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్ , నక్షత్ర జంటగా రూపొందిన “పలాస 1978″మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది. “పలాస 1978” మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ కథను చాల సహజంగా రాసుకున్నారు.కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించారు. అయితే కుల వ్యవస్థ మీద ఆయన తీసుకున్న కథాంశం, ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది.

HIT :ది ఫస్ట్ కేస్ : వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ , రుహాని శర్మ ప్రధాన పాత్రలలో రూపొందిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్” HIT :ది ఫస్ట్ కేస్ ” మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది. విశ్వక్ సేన్ నటన, రఫ్ ఆటిట్యూడ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, విశ్వక్ పంచ్ డైలాగ్స్ అలరించాయి. కథలో ట్విస్ట్స్ లేకున్నా అలరించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో దర్శకుడు HIT మూవీ ని తెరకెక్కించారు.

నవతరం దర్శకుల ఫస్ట్ ఫిల్మ్స్ లో బెస్ట్ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here