‘హౌస్ అరెస్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

House Arrest Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Tollywood Updates,House Arrest Grand Release On Aug 27th,House Arrest Releasing On Aug 27th,House Arrest Release Update,House Arrest Release News,House Arrest Latest 2021 Telugu Movie,House Arrest Telugu Movie,House Arrest,House Arrest Movie,House Arrest Movie Updates,House Arrest Latest Updates,House Arrest Movie Latest Updates,House Arrest Release Date,House Arrest Movie Release Date,House Arrest Release Date Announced,House Arrest In Theatres Soon,House Arrest In Theatres On Aug 27th,House Arrest From Aug 27th,Saptagiri,Saptagiri New Movie,Saptagiri Movies,Saptagiri House Arrest,Director Sekhar Reddy Yerra,Sekhar Reddy Yerra,Sekhar Reddy Yerra Movie,August 27th Release House Arrest,House Arrest Telugu Movie Teaser,Srinivas Reddy,Ravi Babu,Telugu Movies 2021,Srinivas Reddy New Movie,Srinivas Reddy Movies,Srinivas Reddy House Arrest,House Arrest Latest Telugu Movie,Latest Telugu Movies,House Arrest Trailer,House Arrest Movie Teaser,House Arrest Movie Trailer,Sunaina,Ravi Prakash,Srinivas Reddy House Arrest Movie,Srinivas Reddy House Arrest Release Date,Srinivas Reddy House Arrest Movie Release Date,House Arrest Release Date Out,Srinivas Reddy New Movie Release Date,Srinivas Reddy New Movie House Arrest,House Arrest Movie Releasing From Aug 27th,House Arrest On Aug 27th,Srinivas Reddy New Movie Update,#HouseArrest

90 ఎమ్ఎల్ ఫేమ్ శేఖర్‌ రెడ్డి యర్నా దర్శకత్వంలో శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, రఘు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ‘హౌజ్‌ అరెస్ట్‌’. పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ఇంట్లోకి దొంగతానికి వెళ్లిన కామెడీ గ్యాంగ్‌ ను పిల్లలు హౌజ్‌ అరెస్ట్‌ చేస్తారు. ఆతరువాత ఏం జరిగింది అన్నది కథ అని టీజర్ ను బట్టి ఇప్పటికే అర్థమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక థియేటర్లు ఓపెన్ చేయడంతో అందరూ రిలీజ్ డేట్ లు ఫిక్స్ చేసుకుంటుండగా.. తాాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ‘మిమ్మల్ని నవ్వించడానికి మేం రెడీ.. మాతో కలిసి నవ్వడానికి మీరు రెడీ నా’ అంటూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేస్తూ ఆగష్ట్ 27న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నాడు. రవిబాబు పోలీస్ పాత్రలో నటిస్తుండగా సునయన కూడా మరో కీలక పాతలో నటిస్తుంది. మరి ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఎంతవరకూ అలరిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =