తెలుగు సినిమాకే రుణపడి ఉంటాను- పూజాహెగ్డే

I Will Be Forever Indebted To Telugu Film Industry Says Actress Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja Hegde Updates,Pooja Hegde Movie Updates,Pooja Hegde Movie News,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde New Movies,Pooja Hegde New Movie Update,Pooja Hegde Latest Movie Update,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Next Movie,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde Next Projects,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Next Project News,Pooja Hegde Upcoming Movie Updates,Pooja Hegde Next Movie Details,Teluug People Own Me As Their Own Pooja Hegde,I Will Be Forever Indebted To Telugu Film Industry Says Pooja Hegde,Pooja Hegde About Telugu Film Industry,Telugu Film Industry,Pooja Hegde Telugu Film Industry,Pooja Hegde Latest Telugu Movies,Pooja Hegde Tollywood Film,Radhe Shyam,Radhe Shyam Movie,Pooja Hegde About Film Industry,Pooja Hegde Upcoming Movie Details

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “ , “ఆచార్య “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ మూవీస్ సల్మాన్ ఖాన్ “భాయిజాన్”, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం ”బీస్ట్ ” తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు హీరోయిన్లలో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ పూజ హెగ్డే. కానీ, పూజాహెగ్డే మాత్రం తాను తెలుగు వారికి సొంతం అంటున్నారు. పూజాహెగ్డే తల్లితండ్రులు కన్నడిగులు. పూజాహెగ్డే పుట్టింది , పెరిగింది ముంబై లో. తనకు స్టార్ డమ్ ఇచ్చిన ప్రేక్షకులు మాత్రం తెలుగువారేననీ, అందుకే, తాను తెలుగు సినిమాకే రుణపడి ఉంటాననీ పూజాహెగ్డే చెబుతున్నారు. తెలుగులో ముందు పేరు వచ్చిందనీ , ఇప్పుడు తమిళ, హిందీ సినిమాలు కూడా చేస్తున్నాననీ , తాను ఆలిండియా స్టార్ కావాలని అనుకున్న కల నెరవేరుతోందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =