‘మహేష్’ బర్త్ డే బ్లాస్టర్ కు టైమ్ ఫిక్స్

Super Star Mahesh Babu To Delight Audience With Birthday Blaster On His Birthday,Super Star Mahesh Babu Birthday Blaster Video,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,Mahesh Babu Latest Film Updates,Mahesh Babu New Movie Update,Mahesh Babu Latest Movie Update,Mahesh Babu Updates,Mahesh Babu Birthday,Mahesh Babu Birthday Updates,Mahesh Babu Fans,Mahesh Babu Green India Challenge,Mahesh Babu Sarkaru Vaari Paata Teaser,Sarkaru Vaari Paata Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie Updates,Superstar Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu Birthday Celebrations,Super Star Mahesh Babu Birthday Blaster,Mahesh Babu Birthday Blaster,Mahesh Babu Birthday Blaster On His Birthday,Super Star Birthday BLASTER on Aug 9th,Super Star Birthday Blaster,Super Star Birthday Blaster On 9th Aug,Super Star Mahesh Babu Birthday Blaster On 9th Aug,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Teaser,Sarkaru Vaari Paata Teaser Update,Mahesh Babu Birthday Blaster On 9th Aug,Mahesh Babu Birthday Blaster,Sarkaru Vaari Paata Update,Super Star Birthday,Super Star Birthday Updats,Super Star Mahesh Babu Birthday Blaster, #SarkaruVaariPaata,#SuperStarBirthdayBLASTER

సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట అప్ డేట్ రానే వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఆగష్ట్ 9న మహేష్ పుట్టిన రోజు వస్తుండగా ఆరోజు కూడా ట్రీట్ ఉండబోతుందని ఇప్పటికే చెప్పారు. ఇక చెప్పినట్టే నేడు అప్ డేట్ గురించి అప్ డేట్ ఇచ్చారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9, ఉదయం 9.09గంటలకు `సూపర్‌ స్టార్‌ బర్త్ డే బ్లాస్టర్‌` పేరుతో ట్రీట్‌ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే మహేష్ తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని.. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు.

పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట తెరకెక్కుతుంది. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.