కన్ఫామ్.. డిసెంబర్ లో ‘పుష్ప’ పార్ట్ 1

First Part Of Icon Staar Allu Arjun Starrer Pushpa Movie To Hit Theatres In December,Allu Arjun New Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Director Sukumar,Sukumar,Sukumar Movies,Sukumar New Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Next Movie,Icon Staar Allu Arjun,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Rashmika Mandanna Movies,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Release Update,Pushpa Movie Release Date,Pushpa Release Date,Allu Arjun Pushpa Release Date,Allu Arjun Pushpa Movie Release Date,Pushpa Part 1 Release Date Out,Pushpa The Rise,Thaggedhe Le,Sukumar And Allu Arjun’s Pushpa On December 2021 Release,Pushpa To Hit The Theatres This December,Pushpa Part 1 Release Date,Pushpa Part 1 Movie Release Date,Pushpa Part 1 To Hit Theatres In December,Pushpa-The Rise,Pushpa The Rise Part 1,Pushpa The Rise Part 1 Release Date,Pushpa Release Date Announcement,Pushpa Part 1,Devi Sri Prasad,Pushpa Trailer,Pushpa The Rise Allu Arjun,Pushpa The Rise Part 1 Official Release Date,Allu Arjun Pushpa The Rise: Part 1,Allu Arjun Pushpa The Rise Part Release Date,Allu Arjun Pushpa The Rise Part 1 To Hit Screens On Christmas 2021,Pushpa On Christmas 2021,Pushpa Official Release Date,Pushpa - The Rise,Pushpa The Rise Part - 01,Pushpa The Rise New Poster,Pushpa The Rise Part 1 Release Update,Fahadh Faasil,#Pushpa,#PushpaTheRise

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ అండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప‌. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. పరిస్థితులు నార్మల్ గా ఉంటే ఈ ఆగష్ట్ 13న ఈసినిమా రిలీజ్ అవ్వాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల అన్నీ మారిపోయాయి. ఈ గ్యాప్ లోనే ఈసినిమాను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయింది. దీంతో పార్ట్ 1 ను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగానే ముందు దసరా అన్నారు..ఆ తరువాత డిసెంబర్ అన్నారు.. కానీ ఇన్ని రోజులు దీనిపై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు మేకర్స్ పార్ట్ 1 రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. పుష్ప పార్ట్ 1 ను క్రిస్మస్ పండుగ కు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ ఇంతకుముందెన్నడూ చేయని పాత్రలో నటిస్తున్నాడు. పూర్తిగా డీ గ్లామర్ లుక్‏లో కనిపించబోతుండటంతో అభిమానులు కూడా బన్నీని తెరపై ఎప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. ఈసినిమాను సింగిల్ ట్యూన్‏ను ఆగస్ట్ 13న రిలీజ్ చేయనున్నారు.

కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ‘పుష్ప’ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 15 =