“సలార్ ” మూవీ లో కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ ?

Bollywood Actress Katrina Kaif To Feature In A Special Song In Salaar Movie,Prabhas Latest Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Special Song In Salaar Movie,Katrina Kaif To Feature In A Special Song In Salaar,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Prabhas Latest News,Prabhas Latest Film Updates,Prabhas New Movie Updates,Prabhas Movie Updates,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Movie Latest Updates,Salaar Film Updates,Salaar Movie News,Salaar Movie Latest News,Salaar Prabhas,Prabhas Salaar,Prabhas Salaar Movie,Prabhas Salaar Movie Update,Director Prashanth Neel,Prabhas And Prashanth Neel Movie,Prabhas And Prashanth Neel,Prabhas And Prashanth Neel Salaar,Prabhas And Prashanth Neel Movie,Prabhas New Movie Salaar,Salaar Film,Salaar Songs,Salaar Movie Songs,Salaar Movie Item Song,Salaar Movie Special Song,Item Girl In Salaar Movie,Salaar To Have Katrina's Special,Katrina Kaif Special Song,Katrina Kaif Special Song In Salaar Movie,Katrina Kaif Special Song In Salaar,Katrina Kaif Playing Special Item Song In Salaar,Katrina Kaif,Katrina Kaif Movies,Katrina Kaif New Movie,Katrina Kaif Latest News,Katrina Kaif Songs,Actress Katrina Kaif,Katrina Kaif Salaar,Katrina Kaif Special Song Salaar,#Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతిహాసన్ కథానాయిక. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“సలార్ “మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోమవారం నుంచి హైదరాబాద్‌లో “సలార్” మూవీ చిత్రీకరణ పునఃప్రారంభం అయ్యింది. నగరంలోని వివిధ లొకేషన్ లలో కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించనున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లోస్పెషల్ సాంగ్స్ తప్పనిసరిగా ఉంటున్నాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1” మూవీ లో తమన్నా , “కెజిఎఫ్ చాప్టర్ 2” మూవీ లో నోరా ఫతేహి తో స్పెషల్ సాంగ్స్ తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ “సలార్” మూవీలో కూడా ఒక స్పెషల్ సాంగ్ కు ప్లాన్ చేసారు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న కత్రినా కైఫ్ ను స్పెషల్ సాంగ్ కై సంప్రదిస్తున్నట్టు సమాచారం. కత్రినా కైఫ్ “మల్లీశ్వరి “మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.“సలార్ “మూవీ తెలుగు , కన్నడ భాషలతో పాటు డబ్బింగ్ వెర్షన్స్ తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 19 =