‘సర్కారు వారి పాట’ ఫస్ట్ లుక్ రిలీజ్

Superstar Mahesh Babu’s First Look From Sarkaru Vaari Paata Movie Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Latest Updates,Sarkaru Vaari Paata First Look,Sarkaru Vaari Paata Movie First Look,Sarkaru Vaari Paata Telugu Movie First Look,Sarkaru Vaari Paata First Look Released,Sarkaru Vaari Paata First Look Release,Sarkaru Vaari Paata First Look Out,Sarkaru Vaari Paata First Look Announcement,Sarkaru Vaari Paata First Look Launch,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,Mahesh Babu Sarkaru Vaari Paata,Mahesh Babu Sarkaru Vaari Paata Movie,Mahesh Babu Sarkaru Vaari Paata First Look,Mahesh Babu Sarkaru Vaari Paata Movie First Look,Sarkaru Vaari Paata Movie First Look Latest Update,Keerthy Suresh,SVP First Notice,SVP First Notice Out,SVP First Look Out Now,SVP First Notice Announced,Sarkaru Vaari Paata Movie First Look Is Out,Sarkaru Vaari Paata First Notice Is Out,Mahesh Babu Sarkaru Vaari Paata To Release On January 13,Sarkaru Vaari Paata First Look Poster,Mahesh Bab Sarkaru Vaari Paata First Look Poster,Sarkaru Vaari Paata First Notice,Mahesh Babu First Look From Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata First Notice,Parasuram Petla,Parasuram Movies,#SVPFirstNotice,#SarkaruVaariPaata

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేసింది. సర్కారు వారి పాట నుండి మహేష్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా.. తమ హీరో లుక్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఒప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఈసినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఈవిషయంలో కాస్త డిజప్పాయింట్ తో ఉన్న అభిమానులను ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే నేడు మహేష్ సినిమా లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఊహించినట్టే ఫస్ట్ లుక్ అదిరిపోయింది. అంతేకాదు సంక్రాతికే వస్తున్నట్టు కన్ఫామ్ కూడా చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే దుబాయ్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసిన ఈ చిత్రయూనిట్ ఇటీవలే హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణను మొదలు పెట్టింది. బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుందని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి కూడా. మరోవైపు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నఈసినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఏ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇక గత ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్.. ఈ ఏడాది కరోనా వల్ల ఒక సినిమా మిస్ అయింది. మరి సర్కారు వారి పాటను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటున్నారు. మరి వచ్చే సంక్రాంతికి కూడా మహష్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంటాడేమో చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =