ఉక్రెయిన్‌ లో “RRR”ఫైనల్ షూటింగ్ షెడ్యూల్

RRR Movie Final Schedule To Be Shot In Ukraine,RRR Last Schedule In Ukraine,RRR Movie Making Video,Jr NTR And Ram Charan RRR,Roar Of RRR,Roar Of RRR Movie,Roar of RRR Making,Telugu Filmnagar,Roar Of RRR Making Video,RRR Movie,Ram Charan,RRR Making Video,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Update,RRR Updates,Jr NTR,Jr NTR New Movie,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie News,Ram Charan,Jr NTR,SS Rajamouli,RRR,RRR Telugu Movie Updates,RRR,RRR Latest,RRR,Ram Charan New Movie,Jr NTR RRR Updates,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR Upcoming Movie,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Upcoming Movie,Ram Charan RRR Movie,Ram Charan RRR Film,RRR Movie Latest Updates,RRR Telugu Movie Latest Updates,RRR Movie News,RRR Movie Latest News,RRR Telugu Movie Latest News,RRR Movie Shoot,RRR Shoot,RRR Movie Shooting,RRR Shooting,RRR Movie Shooting Updates,RRR Movie Shooting Update,RRR Movie Latest Shooting Update,RRR Latest Shooting Update,RRR Final Schedule To Be Shot In Ukraine,RRR Movie Final Schedule,RRR Final Schedule,RRR Final Schedule Update,RRR Team Goes To Ukraine For Final Schedule,RRR Final Schedule In Ukraine,Team RRR To Fly To Ukraine,RRR To Ukraine,Rajamouli And Team Final Shoot In Ukraine,RRR Update,RRR Movie Update,#RRRMovie,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రౌద్రం రణం రుధిరం” మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ “రౌద్రం రణం రుధిరం” మూవీ ప్రమోషనల్‌ ఫెస్టివల్‌ని ప్రారంభించారు . “రోర్‌ఆఫ్‌ఆర్‌ఆర్‌ఆర్‌” పేరుతో మేకింగ్‌ వీడియో గ్లింప్స్ ని జూలై 15 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు రాజమౌళి ఒక ప్రమోషనల్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్టు సమాచారం. “ఆర్‌ఆర్‌ఆర్‌” చిత్రబృందం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం ఉక్రె యిన్‌కు వెళుతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియాభట్‌ పై అక్కడ పాటను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ జార్జియాకు చేరుకుంది. ఆగస్ట్ ఒకటిన హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ , అలియా భట్ బయలుదేరుతున్నారు. ఆగష్టు 2 వ తేదీ షూటింగ్ ప్రారంభం కానుంది. సాంగ్ చిత్రీకరణ తో “RRR”మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది . కీరవాణి స్వరకల్పన చేసిన ఈ సాంగ్ ను దర్శకుడు రాజమౌళి గ్రాండియర్‌గా తెరకెక్కించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + one =