పోల్ గేమ్ : స్టార్ హీరోయిన్ సమంత బెస్ట్ జోడీ ?

Poll Game: Who Among These Is The Best Onscreen Pairing Opposite Samantha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Poll Game,TFN Poll Game,Best Onscreen Pairing Opposite Samantha,Best Onscreen Pairing Opposite Samantha Akkineni,Samantha Akkineni,Samantha Akkineni Movies,Samantha Akkineni New Movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni Upcoming Movie,Samantha Akkineni Next Movie,Samantha Akkineni New Movie Updates,Samantha Akkineni Latest Movie Updates,Samantha Akkineni Movie Updates,Samantha Akkineni Movie News,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Best Onscreen Pairing,Samantha Akkineni Best Onscreen Pairing,Samantha's Best Onscreen Pairings,Samantha Onscreen Pairings,Naga Chaitanya,Naga Chaitanya And Samantha,Naga Chaitanya And Samantha Movies,Favorite On Screen Pair With Samantha,Best Onscreen Pair,Best On Screen Pairs Of Tollywood,Favorite On Screen Pair With Samantha Akkineni,Best Onscreen Pair For Samantha,Best Onscreen Pair,Pawan Kalyan,Mahesh Babu,Jr NTR,Allu Arjun,Ram Charan,Mahesh Babu Samantha Movie,NTR Samantha Movie,#PollGame,#SamanthaAkkineni

పవన్ కళ్యాణ్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , సమంత జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అత్తారింటికి దారేది “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ , సమంత తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ బాబు : “దూకుడు “, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు “, బ్రహ్మోత్సవం “మూవీస్ లో మహేష్ బాబు , సమంత జంటగా నటించారు. “దూకుడు “, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ రెండు మూవీస్ లో మహేష్ , సమంత ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

ఎన్టీఆర్: హీరో ఎన్టీఆర్ , సమంత జంటగా “బృందావనం “, జనతా గ్యారేజ్ “, “రామయ్య వస్తావయ్యా “, “రభస ” మూవీస్ తెరకెక్కాయి. “బృందావనం “, జనతా గ్యారేజ్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఎన్టీఆర్ , సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

అల్లు అర్జున్ : హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ , సమంత జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “S/0 సత్యమూర్తి “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో అల్లు అర్జున్ ఎమోషనల్ సీన్స్ లో సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , సమంతల మధ్య సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.

రామ్ చరణ్ :మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో రామ్ చరణ్ , సమంత పల్లెటూరి యువ జంటగా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

నాగచైతన్య: “ఏ మాయ చేసావె “, “మనం “, “ఆటో నగర్ సూర్య “, “మజిలీ ” మూవీస్  నాగచైతన్య , సమంత జంటగా రూపొందాయి.”ఏ మాయ చేసావె “, “మనం “, “మజిలీ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో నాగచైతన్య , సమంతల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన రీల్ లైఫ్ హీరో నాగచైతన్య ను సమంత రియల్ లైఫ్ హీరోగా చేసుకుని ప్రేక్షకులను ఆశ్చర్యపరచారు.

పోల్ గేమ్ : స్టార్ హీరోయిన్ సమంత బెస్ట్ జోడీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eleven =