నటుడిగా ‘దర్శకేంద్రుడు’

Tollywood Ace Director K Raghavendra Rao Makes His Debut Into Acting With His Upcoming Movie Pelli Sandadi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,K Raghavendra Rao,K Raghavendra Rao Movies,K Raghavendra Rao New Movie,K Raghavendra Rao Latest Movie,K Raghavendra Rao Latest News,K Raghavendra Rao Updates,K Raghavendra Rao New Movie Update,Pelli SandaD,Pelli SandaD Movie,Pelli SandaD Telugu Movie,Pelli SandaD Movie Updates,Pelli SandaD Update,Introducing K Raghavendra Rao as Vashishta,Roshann,Gowri Ronanki,MM Keeravaani,Roshann Movies,Roshann New Movie,Roshann Pelli SandaD,K Raghavendra Rao as Vashishta,K Raghavendra Rao as Vashishta,Pelli SandaD,Introducing Raghavendra Rao As Vashishta,Srikanth Son Roshan Pelli Sandadi Movie Teaser,Srikanth Son Roshan Pelli Sandadi,Srikanth Son Roshan Pelli Sandadi Movie,Roshan Pelli Sandadi Teaser,Roshan Pelli Sandadi Movie Teaser,Roshan Pelli Sandadi,Roshan Pelli Sandadi Movie,Srikanth Son Roshan,K. Raghavendra Rao Movies,MM Keeravani Songs,Raghavendra Full Video Songs,Raghavendra Movie Songs,K Raghavendra Rao Acting Debut,Tollywood Celebrities On K Raghavendra Rao Acting Debut,K Raghavendra Rao Debut Movie Pelli Sandadi,Sree Leela,Special Promo About K Raghavendra Rao From Pelli SandaD,K Raghavendra Rao Special Promo,#PelliSandaD

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ఈసినిమా సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండంగా ఈసినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా నటిస్తుండటం విశేషం. తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకొని ఎంతో మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంద్రరావు ఇప్పుడు మొదటిసారి ఈసినిమాతో నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈనేపథ్యంలో ఆయన ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు . దర్శకధీరుడు రాజమౌళి ఈ వీడియోను రిలీజ్ చేశాడు. స్టైలిష్‌గా గాగుల్స్ పెట్టుకొని.. వాలీబాల్ ఆడుతూ ఉన్న ఆయన ఇంట్రడక్షన్ వీడియో మాత్రం అదిరిపోయింది. ఈ మూవీలో వ‌శిష్ఠ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు రాఘ‌వేంద్ర‌రావు. మరి ఈసినిమాలో దర్శకేంద్రుడు ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడో తెలియాలి.

కాగా ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోనంకి దర్శకత్వంలో ఈమూవీ రూపొందుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 4 =