అఫీషియల్..’RC 15′ లో కియారా

Kiara Advani On Board For Ram Charan And Director Shankar Pan Indian Movie RC15,Kiara Advani Joins Ram Charan Starrer RC 15,Kiara Advani To Romance Ram Charan In Shankar's Film,Kiara Advani Joins Ram Charan And Director Shankar's Film,Kiara Advani Joins Ram Charan And Shankar Pan India Film,Kiara Advani Joins The Team Of Shankar And Ram Charan Pan Indian Film,RC15,Kiara Advani In Shankar's Pan India Film RC 15,Kiara Advani Joins Ram Charan In Director Shankar Pan India Film,Kiara Advani For Shankar And Ram Charan Film,Kiara Advani To Star Opposite Ram Charan,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Kiara Advani,Actress Kiara Advani,Kiara Advani Latest News,Kiara Advani New Movie,Kiara Advani Movies,Kiara Advani Latest Movie,Kiara Advani Upcoming Movie,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan RC15 Movie,RC15 Movie,RC15 Movie Update,RC15 Movie News,Kiara Advani In RC15 Movie,Kiara Advani To Pair Up With Ram Charan,Kiara Advani In Ram Charan RC15,Ram Charan And Shankar Movie New Update,Director Shankar,Kiara Advani In Ram Charan's Film,Kiara Advani Female Lead In Ram Charan Next RC15,Kiara Advani Ram Charan Movie,Kiara Advani Opposite Ram Charan For RC15,Kiara Advani On Board For Ram Charan And Shankar Movie,Ram Charan And Shankar Pan Indian Movie RC15,Kiara Advani On Board For RC15,Shankar,Shankar Movies,Shankar New Movie,Kiara Advani In RC15,RC15 Heroine,#HBDKiaraAdvani,#RC15

ఎప్పటినుండో ఉన్న సస్పెన్స్ కు ఇప్పుడు ఫైనల్ గా తెర పడింది. ఇంతకీ ఆ సస్పెన్స్ ఏంటంటే… శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈసినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల నుండి ఈసినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ భామలు అలియా.. మరోవైపు కియారా పేర్లు వినిపించాయి. ఆ తరువాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న పేరు కూడా తెరపైకి వచ్చింది. దాదాపు కన్ఫామ్ అయింది అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఈసినిమాలో కియారా ను సెలక్ట్ చేశారు. నేడు కియారా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి వీరిద్దరి కాంబినేషన్ లో పొలిటికల్ నేపథ్యంలో సినిమా రాబోతున్నట్టు.. ఈసినిమాలో చరణ్ పొలిటీషియన్ కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. మరి ఇండియన్ సినిమా రేంజ్ ను మార్చిన శంకర్ చరణ్ కోసం ఏ కథను రెడీ చేశాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ప్రస్తుతం చరణ్ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. అందులో ఒకటి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =