లండన్ లో “లూసిఫర్”రీమేక్ సాంగ్స్ రికార్డింగ్

Music Director Thaman Records The First Song Of Lucifer Telugu Remake Movie In London,Lucifer Song Record In London,Lucifer Telugu Remake Movie Song Record In London,Lucifer Remake Song Record In London,Lucifer Remake Movie Song Record In London,Lucifer Remake Song Record,Lucifer Telugu Remake Song Record,Lucifer Remake Song Record Update,Chiru153 Movie,Chiru153 Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Chiranjeevi Lucifer Telugu Remake,Chiru153,Mohan Raja,Lucifer Telugu Remake,Lucifer Remake,Lucifer Remake Remake,Lucifer Movie,Chiranjeevi Lucifer,Chiranjeevi Lucifer Telugu Remake,Chiru153 Movie Updates,Lucifer Telugu Remake Updates,Lucifer Telugu Remake Latest Updates,Chiranjeevi Lucifer Remake,Chiru153 Updates,Chiranjeevi,Chiranjeevi 153th Movie,Lucifer Telugu Remake Movie,Lucifer Telugu Remake Update,Lucifer Telugu Remake New Update,Chiranjeevi New Movie Update,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Movies,Chiranjeevi Upcoming Movie,Thaman Movie Updates,Thaman Songs,S Thaman,S Thaman Lucifer Telugu Remake,S Thaman Latest Songs,S Thaman New Songs,S Thaman Chiru153,Lucifer Telugu Remake Songs,Lucifer Remake Movie Songs,Lucifer Remake Songs,Chiranjeevi Lucifer Remake,Chiru153 Movie SOngs,Chiru153 Songs,Thaman Latest News,Thaman About Chiranjeevi Lucifer First Single,#Chiru153

సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ  తెరకెక్కనుంది .
థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీ లో నయనతార హీరోయిన్ గా ఎంపిక అయినట్టు సమాచారం. ఆగస్ట్ 12 వ తేదీ నుండి చిత్రీకరణ ప్రారంభం కానున్న“లూసిఫర్ “మూవీ రీమేక్ కై ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేష్‌ సెల్వరాజన్‌ నేతృత్వంలో ఓ భారీ సెట్‌ రూపొందుతుంది. “లూసిఫర్ “మూవీ రీమేక్‌కి రికార్డింగ్ పనులు స్టార్ట్ చేసినట్టు తమన్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. తన జీవితంలో ఇది అద్భుతమైన రోజనీ , తన కల నెరవేరబోతోందనీ , మెగాస్టార్‌ చిరంజీవి గారి సినిమాకు ఫస్ట్ సాంగ్‌ను లండన్‌లోని అబ్బేరోడ్ స్టూడియోలో రికార్డ్ చేస్తున్నట్టు థమన్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.