పవన్-రానా సినిమా మేకింగ్ వీడియో రిలీజ్

Making Video Of Pawan Kalyan and Rana Daggubati New Movie Was Released By The Movie Production House,Pawan Kalyan,Rana Daggubati,Saagar K Chandra,Trivikram,Production No 12 Making Glimpse,Production No 12,PSPK Rana Movie Making Glimpse,Making Video Of Pawan Kalyan and Rana,Making Video Of PSPK Rana Movie,Glimpse From The Sets Of Production No 12,PSPK Rana Movie Glimpse,Production No 12 Making Glimpse Video,Production No 12 Making Video,Power Star As Bheemla Nayak,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak Making Video,Bheemla Nayak Making Glimpse,Production12 Making Glimpse,Bheelam Nayak Shotting Video,PSPK Rana Movie Movie Making Video,PSPK Rana Movie Movie Making Glimpse,PSPK Rana Film Making Glimpse,Production No 12 Shoot,Pawan Kalya Production No 12 Making Glimpse,PSPK Rana Movie Making Video Out,Pawan Kalya Production No 12,Production No 12 Shooting,PSPK Rana Movie Shoot,PSPK Rana Movie Shooting,Production No 12 - Making Glimpse,PSPK Rana Movie Latest Updates,PSPK Rana Movie Update,Trivikram Srinivas,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Ayyappanum Koshiyum Telugu Remake,Ayyappanum Koshiyum Remake,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,#PSPKRanaMovie,#BheemlaNayak

అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు రాజకీయాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడో లేదో అనుకున్నారు. కానీ ‘వకీల్ సాబ్’ సినిమా తో మళ్లీ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ కు కాస్త రిలీఫ్ ఇచ్చాడు. వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన పవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడగా.. ఇప్పుడు ఒక్కొక్కటిగా షూటింగ్ ను ఫినిష్ చేయడానికి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడ్డ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` తెలుగు రీమేక్ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ స్టార్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్‌తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. ఈసినిమా నిన్ననే తిరిగి సెట్స్ పైకి వచ్చింది. ఈ సందర్భంగా పవన్ పోలీస్ యూనిఫాంలో వెనుక నుండి ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ బీమ్లా నాయక్ పాత్రలో పవన్ నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఇక ఈ వీడియోలో పవన్ పోలీస్ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. రానా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన అందించడమే కాదు షూటింగ్ సమయంలోనూ త్రివిక్రమ్ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు మేకింగ్ వీడియోతో తెలిపారు మేకర్స్.

కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 3 =