“లూసిఫర్ “మూవీ రీమేక్ కు ముహూర్తం ఫిక్స్

Launch Date Confirmed For Lucifer Movie Telugu Remake,Chiru153 Movie,Chiru153 Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Chiranjeevi Lucifer Telugu Remake,Chiru153,Mohan Raja,Lucifer Telugu Remake,Lucifer Remake,Lucifer Remake Remake,Lucifer Movie,Chiranjeevi Lucifer,Chiranjeevi Lucifer Telugu Remake,Chiru153 Movie Updates,Lucifer Telugu Remake Updates,Lucifer Telugu Remake Latest Updates,Chiranjeevi Lucifer Remake,Chiru153 Updates,Chiranjeevi,Lucifer Telugu Remake Latest News,Lucifer Remake Telugu Updates,Lucifer Telugu Remake News,Chiranjeevi 153th Movie,Launch Date Confirmed For Lucifer Telugu Remake,Lucifer Telugu Remake Movie,Lucifer Telugu Remake Update,Lucifer Telugu Remake New Update,Lucifer Telugu Remake Launch Date,Lucifer Telugu Remake Launch Date Confirmed,Lucifer Remake Launch Date,Chiranjeevi New Movie Update,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Movies,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Movie Updates,Chiranjeevi Lucifer Remake Launch Date,Chiranjeevi Telugu Lucifer Remake Launch Date,Chiranjeevi Telugu Lucifer Remake Movie

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ , ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలుగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ ని తెరకెక్కించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా మార్పులతో దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ ను తెరకెక్కించనున్నారు. ఈ మూవీ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మొదలుపెట్టినట్లు సంగీత దర్శకుడు తమన్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీ లో చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించనున్నారనీ , ఆగస్ట్ 12 వ తేదీ నుండి చిత్రీకరణ ప్రారంభం కానుందనీ సమాచారం. “లూసిఫర్ “మూవీ రీమేక్ కై ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేష్‌ సెల్వరాజన్‌ నేతృత్వంలో ఓ భారీ సెట్‌ రూపొందుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + six =