“ఫొటో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. . “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “, “గీతాంజలి “మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న అంజలి ప్రస్తుతం “ఆనందభైరవి “, “F 3 “, “పూచండి “(తమిళ ), “శివప్ప “(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అప్పుడప్పుడు సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న అంజలి తాజాగా ఏరియల్ యోగా చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి. బ్రౌన్ కలర్ లెగ్గింగ్ , వైట్ టాప్ లో ఉన్న అంజలి ఏరియల్ స్టన్నింగ్ యోగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: