‘ప్రాజెక్ట్‌ కే’ పై దీపికా ఇంట్రెస్టింగ్ పోస్ట్

Deepika Padukone Makes An Interesting Post On Rebel Star And Nag Aswin New Movie Project K,Project K Shooting Start Today,Prabhas And Deepika Padukone Project K Goes On Floors,Prabhas And Nag Ashwin Movie Latest Update,Prabhas,Nag Ashwin,Deepika Padukone,Prabhas 21,Prabhas 21 Movie,Amitabh Bachchan,Prabhas New Movie,Latest Telugu Movies 2021,Prabhas And Deepika Film,Prabhas Nag Ashwin Project,Amitabh Bachchan,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas And Nag Ashwin,Nag Ashwin Movies,Nag Ashwin New Movie,Prabhas And Nag Ashwin Movie,Amitabh Bachchan Movies,Telugu Filmnagar,Prabhas Nag Ashwin Movie Update,Nag Ashwin New Project,Prabhas And Nag Ashwin Movie Launched,Prabhas And Nag Ashwin Project K,Project K,Deepika Padukone To Shoot For Nag Ashwin Sci-fi Film,Prabhas Deepika Padukone Begin Shooting For Nag Ashwin Film,Project K Working Title Of Prabhas Nag Ashwin,Prabhas And Deepika Padukone Movie Launch,Prabhas And Nag Ashwin Movie Pooja,Prabhas And Deepika Padukone Movie Pooja Ceremony,Deepika Padukone Post,Deepika Padukone Movies,Deepika Padukone New Movie,Prabhas And Deepika Padukone Movie,Prabhas And Nag Aswin New Movie Project K,Project K Movie,Project K Shooting,Project K Update

నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అందరూ అనుకుంటుండగా ఎలాంటి హడావుడి లేకుండా ఈసినిమాను స్టార్ట్ చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో జరిపారు. ఈ సినిమాకి ‘ప్రాజెక్ట్‌ కే’ అనే వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్ చేశారు. . ఈ వేడుకలో ప్రభాస్‌తోపాటు అమితాబ్‌ బచ్చన్‌ కూడా పాల్గొన్నారు. ముహూర్తపు షాట్‌కి ప్రభాస్‌ క్లాప్‌ కొట్టారు. ఇందులో భాగంగా బిగ్‌బీపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఓ ఫొటో కూడా షేర్‌ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ పై ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి పెట్టింది. “ఇది ప్రాజెక్ట్ కే లో మొదటి రోజు, ముందు రాబోయే వాటి కోసం ఆలోచిస్తేనే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది”. అని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా దీపికా పోస్ట్ చేసింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here