అయ్యప్పనుమ్ కోషియుమ్-షూటింగ్ షురూ చేసిన పవన్-రానా

Rana Daggubati Kickstarts Shooting For Telugu Remake Of Ayyappa Koshiyum Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan And Rana Daggubati New Movie,Pawan Kalyan And Rana Daggubati Latest Film Details,Pawan Kalyan And Rana Daggubati Upcoming Movie Details,Pawan Kalyan And Rana Daggubati Movie,Pawan Kalyan And Rana Daggubati Multi Starrer Movie,Telugu Remake Of Ayyappanum Koshiyum,Ayyappanum Koshiyum,Ayyappanum Koshiyum Telugu Remake,Ayyappanum Koshiyum Remake,Ayyappanum Koshiyum Telugu Remake Updates,Ayyappanum Koshiyum Telugu Remake Shooting,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Nithya Menen,Nithya Menen Movies,Rana Daggubati,Rana Daggubati Movies,Rana Daggubati New movie,Rana Daggubati Ayyappa Koshiyum Telugu Remake,Rana Daggubati Kickstarts Shooting For Ayyappanum Koshiyum Telugu Remake,Pawan And Rana Film Back On Floors In Hyderabad,Ayyappa Koshiyum Telugu Remake Updates,Ayyappa Koshiyum Telugu Remake Movie Shooting,Rana Daggubati Latest News,Rana Daggubati Ayyappa Koshiyum Telugu Remake Shooting,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie

రీఎంట్రీ తర్వాత గ్యాప్‌‌ లేకుండా సినిమాలు చేయడానికి ఫిక్సయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘వకీల్ సాబ్’ తర్వాత వరుస సినిమాలతో వచ్చేందుకు రెడీఅవుతున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలు చేస్తుండగా రెండు సినిమాలు షూటింగ్ స్టేజ్‌‌లోనే ఉన్నాయి. అయితే సెకండ్ వేవ్ రెండు సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే అన్ని సినిమాల షూటింగ్ లు మొదలవ్వగా నేడు ఈసినిమా షూటింగ్ కూడా రీస్టార్ట్ చేశారు చిత్రయూనిట్. హైద్రాబాద్ లో ప్రారంభమైన షూటింగ్ లో పవన్ నేటి నుండి పాల్గొననుండగా.. దాదాపు రెండు వారాల వరకూ ఈ షెడ్యూల్ జరగనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పవర్‌‌‌‌ఫుల్‌‌ పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా పవన్ కళ్యాణ్, ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రానా కనిపించనున్నట్టు తెలుస్తోంది.ఈసినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తుండగా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మరోవైపు ‘హరిహర వీరమల్లు’ సెట్‌‌లో కూడా త్వరలోనే జాయినవుతారట పవన్. ఈసినిమా కూడా చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈసినిమా తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిల డైరెక్షన్‌‌లో నటించాల్సి ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =