‘లక్ష్య’ ప్రతి శుక్రవారం అప్ డేట్

Lakshya Movie Team To Release Movie Update Every Friday,Naga Shaurya's Lakshya To Come Up With Update On Every Friday,Lakshyas Friday,Naga Shaurya Lakshya Movie One Update Every Friday,Lakshya Movie One Update Every Friday,Lakshya Movie Update On Every Friday,Lakshya Update On Every Friday,Naga Shaurya Lakshya Update On Every Friday,Naga Shaurya Film Lakshya One Update Every Friday,Lakshya Friday Goes Trending,Lakshya Movie Updates Every Friday,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Tollywood Movie Updates,Naga Shaurya,Actor Naga Shaurya,Hero Naga Shaurya Lakshya Movie,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya Updates,Lakshya Movie Updates,Lakshya Film Updates,Lakshya Movie Latest Updates,Lakshya Movie News,Lakshya Movie Latest News,Lakshya Shooting,Lakshya Movie Shooting,Lakshya Movie Shooting Update,Naga Shaurya Starrer Lakshya,Naga Shaurya Lakshya,Lakshya Naga Shaurya,Naga Shaurya Lakshya Movie Shoot,Naga Shaurya Lakshya Movie Details,Naga Shaurya New Movie,Naga Shaurya Movies,Naga Shaurya Upcoming Movie,Lakshya Film News,Lakshya Movie Update Every Friday,Lakshya Update Friday,Lakshya Friday,Lakshya Friday Update,Lakshya Every Friday Update,Lakshya Movie Every Friday Update,#LakshyasFriday

యంగ్‌ హీరో నాగశౌర్య వరుస సినిమాలో దూసుకెళ్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగైదు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. లక్ష్య, వరుడు కావాలి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక ఇలా పలు సినిమాలతో నాగశౌర్య బిజీగా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీటిలో లక్ష్య సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది ఇటీవలే ఈసినిమా క్లైమాక్స్ ను స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. ఇక ఇదిలా ఉండగా తాాజాగా ఈసినిమా గురించి ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. గత కొంత కలాంగా కరోనా వల్ల షూటింగ్ లు లేకపోవడంతో అప్ డేట్ లు కూడా పెద్దగా లేవు. దీంతో ఇక ప్రతి శుక్రవారం ఈసినిమా నుండి అప్ డేట్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతున్నట్టు తెలుస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − two =