‘గని’ సెట్ లో బన్నీ

Icon Staar Allu Arjun Visits The Sets Of Ghani Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun Updates,Allu Arjun Movies,Allu Arjun New Movie,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Latest News,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej New Movie Update,Varun Tej Ghani,Ghani Varun Tej,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Update,Ghani Movie Updates,Ghani Movie Latest Updates,Ghani Movie News,Ghani Movie Latest News,Ghani Movie Sets,Ghani Movie Shooting,Allu Arjun On The Sets Of Ghani,Allu Arjun Visits Sets Of Varun Tej's Ghani,Allu Arjun Is Proud Of Brother Allu Bobby As He Turns Producer,Allu Arjun Is Proud Of His Brother Allu Bobby,Allu Arjun Visits The Sets Of Ghani,Allu Arjun Surprise Visit On Varun Tej Ghani Sets,Allu Arjun Visits Sets Of Varun Tej Ghani Movie,Icon Star Allu Arjun Visits Ghani Movie Sets,Allu Arjun Visits Varun Tej Ghani Movie Sets,Pushpa,Pushpa Movie,Pushpa Movie Updates,Allu Arjun Visits Ghani Sets,Allu Arjun About Ghani Movie,Allu Arjun About Varun Tej,Icon Staar Allu Arjun Visits Ghani Movie Sets,Allu Arjun Latest Pictures,Allu Arjun Ghani Set Photos,#Ghani

వరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్ర‌పాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ చేశారు. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి రిలీజ్ కు సిద్దం చేయనున్నారు. ఇక ఇదిలాఉండగా తాజాగా గని సెట్ లో బన్నీ సందడి చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈవిషయాన్నిఅల్లు అర్జున్ తన ఇన్ట్సా ద్వారా తెలిపాడు. సెట్ లో ఉన్న ఫొటో ను షేర్ చేస్తూ.. వరుణ్ తేజ్ న్యూ మేకోవర్ కిల్లింగ్ గా ఉందని తెలుపుతూ ఈసినిమా నిర్మాతలతో పాటు డైరెక్టర్ కు కూడా బెస్ట్ విషెస్ అందించాడు. ఇక ఈసినిమాకు బన్నీ సోదరుడు అల్లు బాబీ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రల లాంటి స్టార్లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్‌తో కలిసి “పుష్ప”లో నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా షూటింగ్ మళ్లీ రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ ను ఈ ఏడాది రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − six =