సెప్టెంబర్ లో”#RC15″

Mega Powerstar Ram Charan Upcoming Movie With Director Shankar RC15 To Hit The Sets From September,Ram Charan Shankar Movie From September,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Power Star Ram Charan,Ram Charan,Actor Ram Charan,Hero Ram Charan,Ram Charan Latest News,Director Shankar,Shankar,Ram Charan And Director Shankar’s RC15 Movie,RC15,RC15 Movie,RC15 Film,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Update,RC15 Film Update,RC15 Movie Latest Updates,RC15 Movie Latest News,Ram Charan RC15 Movie To Start Shoot In September,Director Shankar’s RC15 Movie To Start Shoot In September,RC15 Movie To Start Shoot In September,Dil Raju Announced That RC15 Will Commence Filming In September,Dil Raju,RC15 Shoot Begins In September,RC15 Movie Shoot Begins In September,RC15 Movie Shooting Update,Ram Charan And Director Shankar Film,Ram Charan And Director Shankar Movie Update,RC15 Shoot,Ram Charan Shankar Movie RC15 To Hit The Sets From September,Ram Charan-Shankar Movie,Shankar Ram Charan Film Shooting To Start In September,RC15 Movie Latest News,RC15 Movie Latest Shooting Update,#RC15

సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతమైన తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “#RC15” మూవీ తెరకెక్కనుంది.హీరో రామ్ చరణ్ కై దర్శకుడు ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టు , హీరో రామ్ చరణ్ ఒక డైనమిక్ రోల్ లో నటించనున్నారని సమాచారం. హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. కియారా అద్వానీ టాలీవుడ్ కు రీఎంట్రీ కానున్నట్టు సమాచారం. గురువారం ఉదయం నిర్మాత దిల్‌రాజు దంపతులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దిల్‌రాజు ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ” రౌడీబాయ్‌”,” థ్యాంక్ యు “, “పాగల్‌”మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. “ఎఫ్‌-3″సినిమా షూటింగ్‌ జరుగుతోందన్నారు. అల్లు అర్జున్‌ “ఐకాన్‌” సినిమాను కూడా త్వరలో ప్రారంభిస్తామనీ , “#RC15” మూవీ షూటింగ్‌ను సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.