‘ఖిలాడి’ షెడ్యూల్ లో మార్పు

Mass Maharaja Ravi Teja Starrer Khiladi Movie Shooting Schedule Gets Revised,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Latest Movie,Ravi Teja Movies,Ravi TejaMovie,Ravi Teja New Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja’s Khiladi,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Movie Updates,Khiladi Movie News,Khiladi Updates,Khiladi Movie Shooting,Khiladi Movie Shoot,Khiladi Shooting,Khiladi Movie Shooting Update,Mass Maharaja Ravi Teja Latest Movie Khiladi,Ravi Teja Latest Movie Khiladi,Khiladi Latest Shooting Schedule,Ravi Teja Khiladi Movie Shoot,Ravi Teja Khiladi Movie Shooting Update,Ravi Teja's Khiladi Movie Schedule,Khiladi Movie Updates,Khiladi Movie Latest Updats,Khiladi Movie News,Khiladi Movie Latest News,Khiladi New Update,Khiladi Latest Shooting Update,Khiladi Movie Shooting Schedule Gets Revised,Change Of Plans In Ravi Teja's Khiladi,Big Change In Ravi Teja's Khiladi Next Schedule,Change In Ravi Teja's Khiladi Next Schedule,Ravi Teja's Khiladi Next Schedule,Ravi Teja Khiladi Next Schedule Update,Khiladi Next Schedule,#Khiladi

రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఖిలాడి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇంకా ఈసినిమాలో రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు పెండింగ్ లో ఉండగా దానికోసం దుబాయ్ లో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఆగష్ట్ ఫస్ట్ వీక్ నుండి ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ ను మార్చినట్టు తెలుస్తుంది. కరోనా వల్ల ఇంకా వీసా పర్మిషన్స్ రాకపోవడంతో ఇక్కడే సెట్స్ వేసి సాంగ్స్ వరకూ ఇక్కడే షూటింగ్ చేయాలని చూస్తున్నారట. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం దుబాయ్ లోనే షూట్ చేయనున్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఫస్ట్‌ గ్లింప్స్‌, టీజర్‌ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. మరి క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రవితేజకు ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =