వెంకటేష్ పై సమంత ప్రశంసలు

Samantha Akkineni Applauds Victory Venkatesh For His Fabulous Performance In Narappa Movie,Samantha Akkineni Lauds Venkatesh Daggubati's Performance In Narappa,Samantha Akkineni Praise Venkatesh's Performance In Narappa,Samantha Akkineni Is All Praise For Venkatesh’s Narappa,Samantha Akkineni Is All Praises For Venkatesh's Performance In Narappa,Samantha Applauds Venkatesh For His Performance In Narappa,Telugu Filmnagar,Latest Telugu Movies News,Narappa Movie Online,Venkatesh Narappa,Priyamani Narappa Movie,Srikanth Addala Narappa,Amazon Prime Video,Latest Telugu Movie 2021,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Updates,Narappa Movie Updates,Narappa Movie Latest Updates,Narappa Movie Latest News,Narappa Telugu Movie News,Narappa 2021,Narappa Telugu,Venkatesh,Priyamani,Rao Ramesh,Nassar,Amazon Prime Video,Narappa On Prime,Prime Video,Narrapa Telugu Movie 2021,Venkatesh New Movie,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie,Venkatesh Movies,Narappa Telugu,Srikanth Addala Movies,Venkatesh And Priyamani Movie,Priyamani Movies,#NarappaOnPrime,#Narappa

సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ జులై 20 అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందిన “నారప్ప “మూవీ లో ఎమోషనల్ గా సాగే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ ఎంతో అద్భుతంగా నటించారు. మెయిన్ గా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ లో అలాగే కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాల్లో వెంకటేష్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో వెంకటేష్ నారప్ప పాత్రలో నటించారు అనే కంటే జీవించారు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నారప్ప “మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. “నారప్ప “మూవీ ని వీక్షించిన స్టార్ హీరోయిన్ సమంత తన స్పందన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. “నారప్ప “మూవీ తనకు చాలా నచ్చిందని , హీరో వెంకటేష్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందనీ , వావ్… అంటూ ఇన్ స్టాగ్రామ్ లో సమంత పోస్ట్ పెట్టారు. సమంత ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం “షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here