‘7 డేస్ 6 నైట్స్’ ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్

Date Confirmed For 7 Days 6 Nights Movie First Release,First Look Of MS Raju's 7 Days 6 Nights Out Tomorrow,MS Raju 7 Days 6 Nights Movie First Look,MS Raju 7 Days 6 Nights First Look,7 Days 6 Nights Movie First Look,7 Days 6 Nights First Look,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,7 Days 6 Nights,7 Days 6 Nights Movie,7 Days 6 Nights Telugu Movie,7 Days 6 Nights Updates,7 Days 6 Nights Movie Updates,7 Days 6 Nights Movie Latest News,7 Days 6 Nights First Look Update,7 Days 6 Nights Movie First Look News,7 Days 6 Nights Movie First Look On Tomorrow,7 Days 6 Nights Movie First Look Date,Raju Begins 7 Days 6 Nights,Raju Begins 7 Days 6 Nights Movie,Raju For 7 Days 6 Nights Movie First Look,MS Raju 7 Days 6 Nights Movie First Look Release Date,MS Raju,Sumanth Arts Production,MS Raju,MS Raju Movies,MS Raju Latest Movie,MS Raju New Movie,MS Raju 7 Days 6 Nights,MS Raju New Movie 7 Days 6 Nights,MS Raju 7 Days 6 Nights Film,MS Raju Latest Movie Updates,First Look,7 Days 6 Nights Movie First Look Date Confirmed,7 Days 6 Nights Movie First Look Out Tomorrow,#7Days6Nights

డర్టీ హరీ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు మరో డిఫరెంట్ యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో 7 డేస్… 6 నైట్స్ అనే సినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్ .ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =