‘హీరో’ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న జగ్గూభాయ్

Jagapathi Babu Successfully Completes Dubbing For Ashok Galla Debut Movie Hero,Jagapathi Babu Completes Dubbing For Ashok Galla Hero Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Ashok Galla,Ashok Galla Movies,Ashok Galla New Movie,Ashok Galla Latest Movie,Ashok Galla Movie,HERO Telugu Movie Title Teaser,Ashok Galla New Movie Update,Nidhhi Agerwal,Sriram Adittya T,Hero,Hero Movie,Hero Telugu Movie,Hero Movie Updates,Ashok Galla Hero,Hero 2021 Latest Telugu Movie,Hero 2021 Telugu Movie,Hero Teaser,Hero Movie Teaser,Jagapathi Babu,Ashok Galla Debut Movie,Hero 2021 Latest Telugu Movie,Ashok Galla's Debut Film,Jagapathi Babu Completes Dubbing For Ashok Galla’s Hero,Jagapathi Babu Completes Dubbing For Hero Movie,Jagapathi Babu Latest News,Jagapathi Babu Movies,Jagapathi Babu Latest Movie,Jagapathi Babu Upcoming Movies,Jagapathi Babu Hero Movie,Jagapathi Babu Hero Movie Dubbing,Hero Title Teaser,Jagapathi Babu Hero Movie Dubbing Completed,Jagapathi Babu Completes Dubbing For Ashok Galla Hero,Jagapathi Babu Completes Dubbing For Hero,Jagapathi Babu In Ashok Galla Movie,Jagapathi Babu Dubbing,Jagapathi Babu Completes Dubbing For Ashok Galla Debut Movie Hero,#Hero

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా “హీరో”తో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఈవిషయాన్ని జగ్గూభాయ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో  కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో పద్మావతి గల్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 16 =