200 మిలియన్ వ్యూస్ తో “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” రికార్డ్

KGF Chapter 2 Movie Teaser Creates New Records,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Hombale Films,KGF 2,Yash,Prashanth Neel,Srinidhi Shetty,KGF 2 Teaser,KGF 2 Update,KGF Chapter 2,Sanjay Dutt,Raveena Tandon,Prakash Raj,Rocking Star Yash,Yash KGF Chapter 2 Teaser,KGF,KGF2,KGF 2 Kannada,Yash KGF,KGF Teaser,Sanjay Dutt Adheera,Prashant Neel,Rocky Bhai,KGF Updates,Adheera Sanjay Dutt,Yash Birthday,Yash Movies,KGF Chapter 2 Trailer,KGF 2 Trailer,KGF Trailer,KGF Chapter 2 Movie Teaser Creates A New Record,KGF Chapter 2 Teaser,KGF Chapter 2 Movie Teaser,KGF Chapter 2 Telugu Movie Teaser,KGF Chapter 2 Teaser Update,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Movie Latest News,KGF Chapter 2 Teaser Record,KGF Chapter 2 Yash,Yash Movies,Yash New Movie,Yash New Movie Teaser,KGF2 Teaser 200M Views,KGF2 Movie Teaser 200M Views,KGF Chapter 2 Teaser 200M Views,KGF Chapter 2 Teaser Latest News,KGF Chapter 2 Teaser Crossed 200M Views,Yash BOSS,KGF Chapter 2 Teaser Hits 200 Millions View,KGF Chapter 2 Teaser Completes 200M Views,KGF Chapter 2 Teaser News,KGF Chapter 2 Movie Teaser Update,200M Views For KGF Chapter 2 Teaser,#KGF2Teaser200MViews,#KGFChapter2

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ జూలై 16 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుత స్పందన లభించింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ టీజర్ 200 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా హీరో యష్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.