ఆగష్ట్ లో ‘పాగల్’ రిలీజ్ ప్లాన్

Makers of Paagal Movie Planning To Release The Movie In August,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishwak Sen,Actor Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Movies,Hero Vishwak Sen Latest News,Vishwak Sen Latest Movie,Vishwak Sen Movie Updates,Paagal,Paagal Movie,Paagal Film,Paagal Telugu Movie,Paagal Update,Paagal Movie Update,Paagal Movie Latest Updates,Paagal Movie News,Paagal Movie Latest News,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Film Updates,Vishwak Sen Paagal,Vishwak Sen Paagal Movie,Vishwak Sen Paagal Movie Release,Vishwak Sen New Movie Paagal,Paagal Movie Latest Update,Nivetha Pethuraj,Simran Chowdhury,Paagal Movie Release,Paagal Movie Release Date,Paagal Movie Release News,Paagal Movie Release Update,Paagal Movie Release Latest News,Paagal Release Date,Paagal Movie To Release In August,Paagal Movie In August,Paagal Movie Makers To Release Movie In August,Vishwak Sen’s Paagal,Paagal Movie New Release Date,Vishwak Sen New Movie Updates,Vishwak Sen Movie Updates,Vishwak Sen Movie News,#Paagal

యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు ‘పాగల్’ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక కరోనా కారణంగా పాగల్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలను చిత్రబృందం కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేటర్ల ఓపెన్ అయిన వెంటనే రానుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు లైన్ లో ఉండగా.. ఈ సినిమాను కూడా తొందరగానే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆగష్ట్ ఫస్ట్ వీక్ లేేదా సెకండ్ వీక్ లో సినిమాను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రస్ నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. తీరా అనే పాత్రలో నివేదా నటిస్తుంది.ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + four =