‘కె.జి.యఫ్ 2’ టీజర్ ఖాతాలో మరో రికార్డ్

KGF2 Movie Teaser Sets Another Unique Record For Itself,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Hombale Films,KGF 2,Yash,Prashanth Neel,Srinidhi Shetty,KGF 2 Teaser,KGF 2 Update,KGF Chapter 2,Sanjay Dutt,Raveena Tandon,Prakash Raj,Rocking Star Yash,Yash KGF Chapter 2 Teaser,KGF,KGF2,KGF 2 Kannada,Yash KGF,KGF Teaser,Sanjay Dutt Adheera,Prashant Neel,Rocky Bhai,KGF Updates,Adheera Sanjay Dutt,Yash Birthday,Yash Movies,KGF Chapter 2 Trailer,KGF 2 Trailer,KGF Trailer,KGF Chapter 2 Movie Teaser Creates A New Record,KGF Chapter 2 Teaser,KGF Chapter 2 Movie Teaser,KGF Chapter 2 Telugu Movie Teaser,KGF Chapter 2 Teaser Update,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Movie Latest News,KGF Chapter 2 Teaser Record,KGF Chapter 2 Yash,Yash Movies,Yash New Movie,Yash New Movie Teaser,KGF2 Teaser 200M Views,KGF2 Movie Teaser 200M Views,KGF Chapter 2 Teaser 200M Views,KGF Chapter 2 Teaser Latest News,KGF Chapter 2 Teaser Crossed 200M Views,Yash BOSS,KGF Chapter 2 Teaser Hits 200 Millions View,KGF Chapter 2 Teaser Completes 200M Views,KGF Chapter 2 Teaser News,KGF Chapter 2 Movie Teaser Update,200M Views For KGF Chapter 2 Teaser,#KGF2Teaser200MViews,#KGFChapter2

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ముందు ప్లేస్ లో ఉంటుంది. అన్ని పరిస్థితులు బావుంటే ఈసినిమా ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూ బజ్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన వెంటనే వైరల్ అవుతుందన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాాజాగా ఈసినిమా టీజర్ మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ వ్యూస్ తో ఇప్పటికే టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈసినిమా 200 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను 8 మిలియన్స్ కు పైగా లైక్స్ ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్ ను సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రశాంత్‌ నీల్‌  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here