కార్తికేయ న్యూ ప్రాజెక్ట్

Gang Leader Movie Fame Kartikeya Gummakonda Gives Green Signal To Another New Movie,Karthikeya New Movie Is Coming Soon,Karthikeya,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Kartikeya,Kartikeya Latest News,Kartikeya Movies,Kartikeya Updates,Kartikeya Movie Updates,Kartikeya Movie News,Kartikeya Latest Film Updates,Kartikeya Upcoming Movies,Kartikeya Upcoming Projects,Kartikeya Next Movie News,Kartikeya Next Project News,Kartikeya Next Projects,Kartikeya New Movie,Kartikeya Latest Movie,Kartikeya New Movies,Kartikeya New movie Updates,Kartikeya Latest Movie Updates,Kartikeya Upcoming Movie Details,Kartikeya New Movie Details,Kartikeya Latest Movies,Kartikeya Gummakonda,Kartikeya Gummakonda New Movie,Kartikeya Gummakonda Latest Movie News,Karthikeya New Movie Latest Update,Kartikeya Gummakonda Next Project Update,Kartikeya Gummakonda Next Project News,Kartikeya Gummakonda Upcoming Movies,Kartikeya Gummakonda Latest Movie News,Kartikeya Gummakonda New Movies,Kartikeya Gummakonda New Movie News,Kartikeya Gummakonda,Actor Kartikeya,Hero Kartikeya

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన “RX 100 “మూవీ కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. . హీరో కార్తికేయ తన యాక్టింగ్ , డ్యాన్స్ , ఫైట్స్ తో నటుడిగా ప్రూవ్ చేసుకుని యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. కార్తికేయ హీరోగా రూపొందిన మూవీస్  పరాజయం పాలయినా అభిమానులలో కార్తికేయ పై క్రేజ్ తగ్గలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కార్తికేయ ప్రస్తుతం “రాజా విక్రమార్క “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. స్టార్ హీరో అజిత్ “వాలిమై “తమిళ మూవీ లో కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. “రాజా విక్రమార్క “మూవీ సెట్స్ పై ఉండగానే కార్తికేయ మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.యు వి క్రియేషన్స్ వారు అనుబంధ సంస్థ యు వి కాన్సెప్ట్స్ ను ఏర్పాటు చేసుకుని ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నవిషయం తెలిసిందే.ఆ బ్యానర్ పై రూపొందిన “ఏక్ మినీ కథ'”సక్సెస్ అయింది. యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై ప్రశాంత్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ఒక మూవీ తెరకెక్కనుందని సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.




Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here