చాక్లెట్ బేబీ కృతిసనన్

1 Nenokkadine Fame Actress Kriti Sanon Latest Pictures Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kriti Sanon,Actress Kriti Sanon,Heroine Kriti Sanon,Kriti Sanon Latest News,Kriti Sanon Latest Film Updates,Kriti Sanon Movie Updates,Kriti Sanon Movie News,Kriti Sanon Movies,Kriti Sanon New Movie,Kriti Sanon Latest Movie,Kriti Sanon New Movie Updates,Kriti Sanon Latest Movie Updates,Kriti Sanon Upcoming Movies,Kriti Sanon Next Projects,Kriti Sanon Next Movie,Kriti Sanon Upcoming Projects,Kriti Sanon Latest Pictures,Kriti Sanon Latest Photos,Kriti Sanon Latest Pics,Kriti Sanon Latest Images,Kriti Sanon Latest Photo Galley,Kriti Sanon Pictures,Kriti Sanon Photos,Kriti Sanon Images,Kriti Sanon Pics,Kriti Sanon Stills,Kriti Sanon Photoshoot,Kriti Sanon Latest Photoshoot,Kriti Sanon New Pictures,Kriti Sanon Latest Stills,Kriti Sanon Instagram Photos,Kriti Sanon Instagram,Kriti Sanon New Look,Kriti Sanon New Photos

“1:నేనొక్కడినే ” మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్, బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి కథానాయికగా రూపొందిన “మిమి “, హమ్ దో హమారే దో “, “భేడియా ” మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న “బచ్చన్ పాండే “మూవీ లో కృతి కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో 3D ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆదిపురుష్ “మూవీలో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్నారు. “ఆదిపురుష్ “మూవీలో సీత పాత్రలో నటిస్తున్న కృతి తెలుగు భాషను నేర్చుకొనడం విశేషం.టోఫీ క‌ల‌ర్ డ్రెస్‌లో స్లీవ్‌లెస్ టాప్ లో గాలికి ఎగురుతున్న కురుల‌తో కృతి కెమెరాకు స్ట‌న్నింగ్ గా ఫోజులిచ్చారు. చాక్లెట్ క‌ల‌ర్ లో ముగ్ద‌మ‌నోహ‌రమైన సౌంద‌ర్యంతో ఉన్న తన ఫొటోస్ ను కృతి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + thirteen =