‘ఓయ్ ఇడియట్’ ట్రైలర్ రిలీజ్

oye idiot movie trailer out,Telugu Filmnagar,Oye Idiot Movie Trailer,Yeshwanth Yejjavarapu,Tripti Shankhdhar,Venkat Kadali,GVK,Latest Telugu Trailers 2021,Oye Idiot,Oye Idiot Movie,Oye Idiot Telugu Movie,Oye Idiot Updates,Oye Idiot Movie Updates,Oye Idiot Movie Latest Updates,Oye Idiot Movie Latest News,Oye Idiot Trailer,Oye Idiot Movie Trailer,Oye Idiot Telugu Movie Trailer,Oye Idiot Telugu Movie News,Oye Idiot 2021,Oye Idiot Telugu,Oye Idiot Official Trailer,Oye Idiot Telugu Official Trailer,Yeshwanth Yejjavarapu Oye Idiot Official Trailer,Narrapa Official Trailer 2021,Yeshwanth Yejjavarapu Oye Idiot Official Trailer 2021,Oye Idiot Official Trailer Telugu,Oye Idiot Telugu,Oye Idiot Telugu Movie Trailer Updates,Oye Idiot Trailer Out,Oye Idiot Trailer Released,Yeshwanth Yejjavarapu Oye Idiot Trailer,2021 Latest Telugu Trailers,Latest Telugu Movie Trailer 2021,Oye Idiot Movie Trailer 4K,Oye Idiot Movie Teaser,Oye Idiot Telugu Movie Songs,Oye Idiot Movie Songs,Oye Idiot Telugu Movie,Latest Telugu Movies 2021,GKV Music,GKV Songs,Yeshwanth Yejjavarapu New Movie Trailer,Yeshwanth Yejjavarapu Movies,Yeshwanth Yejjavarapu New Movie,#OyeIdiotTrailer

యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఓయ్ ఇడియట్’. వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా వెంకటేష్ మహా మాట్లాడుతూ.. ‘‘యంగ్ టీమ్ కలిసి చేసిన ‘ఓయ్ ఇడియట్’ ట్రైలర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. టీనేజ్ లవ్ స్టోరీని స్క్రీన్ మీద అందంగా చూపించారు. ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎందరో రావాలి. ఓయ్ ఇడియట్ పెద్ద విజయం సాధించి అందరికి మంచిపేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను..’’ అని చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.

సహస్ర మూవీస్ మరియు హ్యాపీ లివింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మాతలు సత్తిబాబు  మోటూరి మరియు శ్రీనుబాబు పుల్లేటి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు తదితరుల విషయాలు త్వరలో తెలియచేయనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here