దుబాయ్ కు ‘ఖిలాడి’ టీమ్

Khiladi Movie Team Heads To Dubai For Movie Shoot,Ravi Teja And Team Khiladi To Fly To Dubai,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja And Team Of Khiladi Will Be Flying To Dubai,Khiladi Dubai Schedule,Khiladi Movie Dubai Schedule,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Latest Movie,Ravi Teja Movies,Ravi TejaMovie,Ravi Teja New Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja’s Khiladi,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Movie Updates,Khiladi Movie News,Khiladi Updates,Khiladi Movie Shooting,Khiladi Movie Shoot,Khiladi Shooting,Khiladi Movie Shooting Update,Mass Maharaja Ravi Teja Latest Movie Khiladi,Ravi Teja Latest Movie Khiladi,Khiladi Dubai Schedule Shooting,Khiladi Movie Dubai Shoot,Khiladi Dubai Shooting Schedule,Ravi Teja Khiladi Movie Shoot,Ravi Teja Khiladi Movie Dubai Shoot,Ravi Teja Khiladi Movie Shooting Update,Ravi Teja's Khiladi Movie Dubai Schedule,#Khiladi

క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీనికితోడు దుబాయ్ లో రవితేజ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించి చిన్న గ్లింప్స్ ను ఇటీవల రిలీజ్ చేయగా.. దీంతో ఈసినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కనున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 80 శాతం టాకీపార్ట్ పూర్తయిన చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జూలై రెండో వారం నుంచి కొంత భాగాన్ని జరపనున్నారు. మిగతా భాగాన్ని పూర్తి చేసేందుకు మేకర్స్ దుబాయ్‌లో షెడ్యూల్ ప్లాన్ చేశారు. జులై చివరి వారంలో ఈ షూట్ ను ప్లాన్ చేసి.. బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేసి అక్కడే షూటింగ్ ను పూర్తి చేయనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nineteen =