ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్

Kangana Ranaut To Play Indira Gandhi In Emergency Movie,Kangana Ranaut New Movies,Kangana Ranaut Latest Movies,Kangana Ranaut New Movie Updates,Kangana Ranaut Latest Movie Updates,Kangana Ranaut Movies,Kangana Ranaut New Movie,Kangana Ranaut Latest Movies,Kangana Ranaut Next Movie,Kangana Ranaut Upcoming Movies,Kangana Ranaut Next Project,Kangana Ranaut Upcoming Projects,Kangana Ranaut Movie Updates,Kangana Ranaut Movie News,Telugu Filmnagar,Actress Kangana Ranaut,Kangana Ranaut In Emergency Movie,Kangana Ranaut To Play Indira Gandhi In Emergency,Indira Gandhi,Kangana Ranaut To Play Indira Gandhi,Kangana Ranaut To Play Indira Gandhi Role,Kangana Ranaut To Direct Indira Gandhi Film Emergency,Kangana Ranaut All Set To Play Indira Gandhi,Kangana Ranaut In And As Indira Gandhi,Kangana To Direct Indira Gandhi Movie Emergency,Kangana Ranaut To Direct Indira Gandhi's Biopic,Indira Gandhi's Biopic,Indira Gandhi Biopic,Kangana Ranaut As Indira Gandhi In Emergency,Actress Kangana Ranaut To Play Indira Gandhi,Kangana Ranaut To Play The Role Of Indira Gandhi

సక్సెస్ ఫుల్ “గ్యాంగ్ స్టర్ “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కంగనా రనౌత్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రెకషకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “క్వీన్ “మూవీ లో కంగనా రనౌత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.”మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ” మూవీ లో నటిస్తూ కంగన దర్శకత్వం వహించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా కంగన ప్రధాన పాత్రలో తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందిన”తలైవి “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2 బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న కంగన “ఎమర్జెన్సీ”మూవీ లో ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్నారు. “ఎమర్జెన్సీ”మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమయింది. ఇందిరా గాంధీ పాత్ర కై కంగన ప్రిపేర్ అవుతున్నారు. మేడమ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ ఇందిరా గాంధీ పాత్రలోకి ప్రవేశించే సమయం వచ్చిందనీ , “ఎమర్జెన్సీ” కోసం బాడీ స్కానింగ్‌ తీయించు కుంటున్నాననీ , ప్రతీ పాత్ర ఓ అందమైన ప్రయాణం ప్రారంభానికి నాందనీ , ఈ రోజు “ఎమర్జెన్సీ” ప్రయాణం ప్రారంభించామనీ , తనకు ఈ సినిమా చాలా ప్రత్యేకం అనీ కంగనా రనౌత్‌ చెప్పారు. ఈ మూవీ ఇందిరా గాంధీ బయోపిక్‌ కాదనీ , “ఎమర్జెన్సీ అండ్‌ ఆపరేషన్‌ బ్లూస్టార్‌” పుస్తకం ఆధారంగా రూపొందుతున్న పొలిటికల్‌ డ్రామా అనీ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here