మహేష్ మేనల్లుడికి సూపర్ రెస్పాన్స్

Ashok Gallas Hero Movie Title Teaser Gets Overwhelming Response,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ashok Galla,Ashok Galla Movies,Ashok Galla New Movie,Ashok Galla Latest Movie,Ashok Galla Movie Title,HERO Telugu Movie Title Teaser,Ashok Galla,Nidhhi Agerwal,Hero Telugu Movie Title Teaser,Hero,Hero Movie,Hero Telugu Movie,Hero Movie Updates,Hero Movie Title Teaser,Hero Title Teaser,Ashok Galla Hero Title Teaser,Ashok Galla Hero Movie Title Teaser,Ashok Galla Hero Telugu Movie Title Teaser,HERO Movie Title Teaser,Hero 2021 Latest Telugu Movie,Hero Movie Official Teaser,Hero Telugu Movie Teaser,Hero Teaser,Hero Movie Teaser,Hero Telugu Movie Teaser,Ashok Galla Hero Teaser,Jagapathi Babu,Ashok Galla Movie Teaser,Ashok Galla Debut Movie,Hero 2021 Latest Telugu Movie,Ashok Galla Hero Telugu Movie Teaser,Hero Teaser Update,Nidhhi Agerwal New Movie,Hero Official Teaser,Hero Movie Official Title Teaser,Hero Title For Ashok Galla's Debut Film,Hero Title Teaser Hits 4 Million Views,4 Million Views For Hero Title Teaser,Hero Title Teaser 4 Million Views,Hero Title Teaser 4M Views,#HEROTitleTeaser,#HERO

టిడిపి ఎంపి గల్లా జ‌యదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్ హీరో గా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా టైటిల్ టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. హీరో అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా టైటిల్ టీజర్ కు మహేష్ బాబు రిలీజ్ చేయగా.. ఊహించని విధంగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే టీజర్‌కు 4మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో అశోక్ పలు గెటప్స్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. గుర్రంపై ట్రైన్‌ను ఫాలో అవుతూ ఇచ్చిన అశోక్‌ ఎంట్రీ టీజర్‌కు హైలెట్‌గా చెప్పుకోవచ్చు. అంతేగాక హీరో జోకర్‌ గేటప్‌లో సైకోగా కనిపించగా మరోచోట రోమియోగా దర్శనం ఇచ్చాడు. టీజర్‌ మొత్తంలో అశోక్‌ మూడు పాత్రల్లో కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి టైటిల్ టీజర్ కే ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే గొప్ప విషయమే. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గల్లా జయదేవ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here