మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో శృతి హాసన్ ?

Actress Shruti Haasan Takes Training In Martial Arts,Shruti Haasan,Shruti Haasan Movies,Shruti Haasan New Movie,Shruti Haasan Latest Movie,Shruti Haasan Next Movie,Shruti Haasan Movie News,Rebel Star Prabhas,Rebel Star Prabhas Upcoming Movie Salaar,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie News,Salaar Movie Latest Updates,Salaar Movie Latest News,Shruti Haasan In Salaar,Shruti Haasan Salaar,Shruti Haasan Upcoming Movie Details,Shruti Haasan New Movie Details,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Haasan Takes Training In Martial Arts,Shruti Haasan Training In Martial Arts,Shruti Haasan Martial Arts,Shruti Haasan Martial Arts Training,Shruti Haasan Training Martial Arts,Shruti Haasan Training Martial Arts For Salaar,Shruti Hassan Training In Martial Arts For Salaar,Shruti Hassan Training Martial Arts For Salaar,Prabhas,Prabhas Salaar,Prabhas Movies,Prabhas New Movie,Shruti Haasan Latest News,Prashanth Neel,Prabhas Prashanth Neel Movie

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో , తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శృతి హాసన్ కథానాయిక గా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “సలార్ “మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో శృతి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే . మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న “సలార్ “మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జులై లో షూటింగ్ మొదలు పెట్టడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. “సలార్ “మూవీ లో శృతి హాసన్ కు కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయనీ , శృతి మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ పొందుతున్నట్టు సమాచారం. ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి జంటగా “సలార్ “మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 7 =