తమిళ హీరో విజయ్ కు కీర్తి సురేష్ వీడియో విష్

Keerthy Suresh Sends Out Birthday Wishes To Vijay With An Adorable Video Tribute,Telugu Filmnagar,Keerthy Suresh,Keerthy Suresh Latest News,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movies,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Next Projects,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh Sends Out Birthday Wishes To Vijay,Keerthy Suresh Birthday Wishes To Vijay,Vijay,Keerthy Suresh Tribute To Thalapathy Vijay Birthday,Thalapathy Vijay,Thalapathy Vijay Movies,Thalapathy Vijay New Movie,Thalapathy Vijay Birthday,Keerthy Suresh Birthday Wishes,Keerthy Suresh Tribute To Vijay Birthday,#HappyBirthdayThalapathy,Shorts,Keerthy Suresh Dance Tribute For Thalapathy Vijay Birthday Special,Keerthy Suresh Dancing For Aal Thotta Boopathy,Tribute To Thalapathy Vijay Birthday,Keerthi Suresh Tribute,Vijay Birthday Special Dance,Keerthi Suresh Dance,Keerthi Suresh Dance Video,Keerthi Suresh Latest Dance Performance,Tribute To Thalapathy Vijay Birthday,Keerthi Suresh Dance Tribute For Thalapathy Vijay,Keerthy Suresh Wishes Thalapathy Vijay,Keerthy Suresh's Birthday Tribute To Thalapathy Vijay,Keerthy Suresh Wishes Thalapathy Vijay On His Birthday

తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి సురేష్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ స్టార్ హీరో విజయ్ తన బర్త్ డే ను నిన్న గ్రాండ్ గా జరుపుకున్నారు. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా విజయ్ కు బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు. బ్లాక్ బస్టర్”సర్కార్ “మూవీ లో విజయ్ కు జోడీగా నటించిన కీర్తి సురేష్ వెరైటీగా బర్త్ డే విషెస్ అందజేశారు. విజయ్ హీరోగా రూపొందిన “యూత్ “మూవీ లోని ఒక సాంగ్ కు పెర్ఫార్మ్ చేసి , ఆ డ్యాన్స్ వీడియో ను కీర్తి సురేష్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ డ్యాన్స్ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 14 =