‘అలా అమెరికాపురములో’ అంటున్న థమన్

Thaman S Updates About His Musical Tour To America With His Latest Tweet,Ala Americapurramuloo,Music Director Thaman,Hamsini Entertainment Brings Thaman To The USA,Ala Amerikapurramuloo Thaman Live In USA 2021,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ala Amerikapurramuloo Thaman Live In USA,Ala Amerikapurramuloo Thaman Live,Ala Amerikapurramuloo Thaman,Thaman Live In USA 2021,Hamsini Entertainment Brings Thaman To US,For Biggest Musical Show Ala Amerikapurramuloo,Ala Amerikapurramuloo Live,Ala Vaikunthapurramuloo,Ala Vaikunthapurramuloo Movie,Ala Vaikunthapurramuloo Telugu Movie,Ala Vaikunthapurramuloo Songs,Ala Vaikunthapurramuloo Movie SOngs,Ala Vaikunthapurramuloo Video Songs,Butta Bomma,Thaman Ala Amerikapurramuloo,Thaman's Musical Concert In The US,Thaman’s Musical Concert,Allu Arjun and Pooja Hegde’s Ala Vaikunthapurramuloo,Pooja Hegde,Allu Arjun,Allu Arjun Movies,Thaman,SS Thaman,Thaman Songs,SS Thaman Biggest Musical Show Ala Amerikapurramuloo,Thaman's Biggest Musical Show In US,#AlaAmericapurramuloo

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో‘ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇక ఈసినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ సూపర్ హిట్ ఆడియోను అందించాడు. ‘సామాజ వరగమనా’ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటినుండి మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతుంది. ‘బుట్ట బొమ్మ’, రాములో రాములా’ పాటలు కొత్త కొత్త రికార్డులు  క్రియేట్ చేస్తున్నాయి. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా థమన్ యూఎస్ఏ లో తన లైవ్ కాన్సర్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. కాన్సర్ట్ కు అలా అమెరికాపురములో అనే పేరును పెట్టారు. యుఎస్‌లో ‘అలా అమెరికాపురములో’ పేరుతో హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ ఏర్పాటు చేసిన అతి పెద్ద మ్యూజిక్ కార్నివాల్‌లో పాల్గొననున్నారు. ఆగష్ట్, సెప్టెంబర్ నెలలో వాషింగ్టన్ డీసీ, చికాగో ,న్యూజెర్సీ, డల్లాస్ వంటి ప్రధాన నగరాల్లో ఈ కాన్సర్ట్ జరగనుంది. ఈ కాన్సర్ట్ లో టాలీవుడ్ లో ఉన్న పలువురు సినీగాయకులు పాల్గొననున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =