విశాల్‌ ‘నాట్ ఏ కామ‌న్ మెన్‌’ షూట్ స్టార్ట్

Vishal Resumes Shooting For Vishal31 Movie In Hyderabad,Telugu Filmnagar,Vishal Resumes Shooting For Vishal 31 Movie,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movies,Vishal Movie,Vishal New Movie,Vishal Latest Movie,Vishal Upcoming Movie,Vishal Next Project,Vishal Upcoming Projects,Vishal's Vishal31 Movie,Vishal 31 Movie,Vishal 31,Vishal 31 Update,Vishal 31 Movie Update,Vishal 31 Movie News,Vishal 31 Movie Shooting Update,Vishal 31 Shoot,Vishal's 31st Film Shoot Resumes,Vishal's 31st Movie,Vishal New Movie Shoot,Shooting of Vishal's Vishal 31 Movie Resumes,Shooting of Vishal 31,Vishal Resumes Shoot For Vishal31 In Hyderabad,Vishal 31 Shooting Resumes In Hyderabad,Vishal Resumes Shooting For Vishal31,Vishal Resumes Shoot For Vishal 31 In Hyderabad,Shooting For Vishal 31 Commences At Hyderabad,Vishal Resumes Shooting For Vishal31 At RFC,Not A Common Man,Vishal 31 Shooting Spot Video,Vishal,Vishal Film Factory,VFF,Vishal31,Vishal 31 Movie,Yuvan Shankar Raja,Yuvan,Vishal Movie,Vishal Next Movie,Visha,Vishal 31 Movie Announement,Yuvan Shankar,New Vishal Movie,Actor Vishal,Vishal Upcoming,Vishal 31 Movie Shooting Spot Video,Vishal 31 Official Announcement,#Vishal31,#NotACommonMan

ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ కథలే కాకుండా డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ఈ మధ్యకాలంలో వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు విశాల్. ఇటీవలే చక్ర సినిమాతో ప్రేక్షకలను అలరించిన విశాల్ ప్రస్తుతం ఆర్యతో కలిసి ఎనిమీ అనే సినిమా దానితో పాటు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నాట్ ఏ కామ‌న్ మెన్‌’ అంటూ వస్తున్న ఈసినిమా విశాల్ 31వ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతుండటంతో నటీనటులంతా మళ్లీ బ్యాక్‌ టూ వర్క్‌ అంటుండగా… విశాల్ కూడా తన సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసేశాడు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఇందుకు సంబంధించిన చిత్రీకరణ మొదలయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా విశాల్‌ తెలియజేశారు. కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ హైదరాబాద్‌లో లాంగ్‌ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశామని, జూలై నెలాఖరులోగా షూటింగ్‌ పూర్తవుతుందని పేర్కొన్నాడు. అంతేకాదు.. అందుకు సంబంధించి మేకింగ్‌ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here