విష్ణు మంచు కు జోడీగా చిట్టి

Manchu Vishnu Considers Jathi Ratnalu Fame Faria Abdullah As The Right Choice For Female Lead Role In Dhee 2 Movie,Telugu Filmnagar,Tollywood Movie Updates,Manchu Vishnu,Actor Manchu Vishnu,Hero Manchu Vishnu,Manchu Vishnu New Movie,Manchu Vishnu Latest Movie,Manchu Vishnu Movies,Manchu Vishnu Latest Movie Updates,Heroine In Manchu Vishnu D And D,D And D,D And D Movie,D And D Telugu Movie,D And D Movie Heroine,Manchu Vishnu D And D,Female Lead Role In Dhee 2 Movie,Faria Abdullah,Actress Faria Abdullah,Heroine Faria Abdullah,Faria Abdullah Latest News,Faria Abdullah Movies,Faria Abdullah New Movie,Faria Abdullah In Dhee 2 Movie,Faria Abdullah In Dhee 2,Faria Abdullah In D And D,D And D Movie News,Jathi Rathnalu’s Faria Abdullah In Vishnu Manchu’s Next,Faria Abdullah Has Been Roped In For The Dhee Sequel,Director Sreenu Vaitla,Faria Abdullah In Vishnu Manchu’s Next,Faria Abdullah In Vishnu Manchu Movie,Faria Abdullah Female Lead Role In Dhee 2,Heroine Faria Abdullah Got Chance In Dhee 2

బెల్లీ, కథక్ డ్యాన్సర్ అయిన ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. “జాతిరత్నాలు ” మూవీ తో తెలుగు నేర్చుకున్నాననీ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది తన కోరిక అనీ , తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమనీ ,ఏదో ఒకరోజు డైరెక్షన్‌ చేస్తాననీ ఫరియా చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫరియా ఇప్పుడు టాలీవుడ్ లో ఒక మంచి అఫర్ అందుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూపొందిన “ఢీ ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ “ఢీ ” మూవీ కి సీక్వెల్ తెరకెక్కనుంది. ఆ సీక్వెల్ లో ఫరియా కథానాయికగా ఎంపిక అయ్యారు. “ఢీ ” మూవీ సీక్వెల్ కు ఫరియా కథానాయికగా పర్ ఫెక్ట్ ఛాయిస్ అని హీరో విష్ణు మంచు భావిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here