అరుదైన స్నేహితుడికి హ్యాపీ బర్త్ డే

Young Tiger Jr NTR Tweets Birthday Wishes To Director Koratala Siva,Telugu Filmnagar,Janatha Garage,Koratala Siva Movies List,Koratala Siva,Director Koratala Siva,Director Koratala Siva Birthday,Happy Birthday Koratala Siva,HBD Koratala Siva,On Koratala Siva's Birthday,Koratala Siva Birthday,Koratala Siva Latest News,Koratala Siva's 46th Birthday,Koratala Siva Turns 46,Koratala Siva Best Movies,Koratala Siva Birthday Special,Koratala Siva Movies,Koratala Siva's Movies,Koratala Siva New Movie,Director Koratala Siva Movies,Young Tiger Jr NTR,Jr NTR,Actor Jr NTR,Hero Jr NTR,Jr NTR Latest News,Jr NTR Tweets,NTR Tweet,Jr NTR Tweets Birthday Wishes,Jr NTR Tweets Birthday Wishes Koratala Siva,Jr NTR Birthday Wishes Koratala Siva,Jr NTR Birthday Wishes,Jr NTR Koratala Siva Movie,Jr NTR Koratala Siva News,Koratala Siva's Birthday,Jr NTR Wish Director Koratala Siva,Jr NTR Send Birthday Wishes To Director Koratala Siva,Jr NTR's Heartfelt Birthday Wishes To Koratala Siva,Jr NTR Sends Birthday Wishes To Koratala Siva,Jr NTR Pens Heartfelt Note For NTR30,NTR30 Movie Updtes,NTR30 Movie,#HappyBirthdayKoratalaSiva,#HBDKoratalaSiva

ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్స్ ఉన్నా ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కొరటాల శివ. రాజమౌళి లాగే కొరటాల కూడా హిట్ సినిమాల దర్శకుడిగా తన మార్క్ ను చూపిస్తున్నాడు. రచయిత నుండి దర్శకుడిగా మారిన శివ ప్రభాస్ తో మిర్చి తీసి మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. ఇప్పటివరకూ మూడు సినిమాలు తీయగా మూడు సినిమాలు కూడా సూపర్ హిట్టయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు కొరటాల తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ”స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. తమ కమిట్ మెంట్స్ అయిపోయిన తరువాత వీరిద్దరి సినిమా పట్టాలెక్కనుంది. ఇక గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మూవీ నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చింది. దీంతో మరోసారి ఈ కాంబో మూవీ రానుండటం జనాల్లో ఆసక్తి పెంచేసింది. మరిఈసారి ఏం చేస్తారో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here