అర్ధశతాబ్దం.. ‘పుష్ప’ ప్రేమలో పడటం కన్ఫామ్

Ardhashathabdam Movie Team Releases First Look Of Actress Krishnapriya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ardhashathabdham,Ardhashathabdham Movie,Ardhashathabdham Telugu Movie,Ardhashathabdham Updates,Ardhashathabdham Movie Updates,Ardhashathabdham Telugu Movie News,Krishnapriya,Actress Krishnapriya,Heroine Krishnapriya,Krishnapriya movies,Krishnapriya New Movie,Krishnapriya Latest Movie,Ardhashathabdam Movie First Look,Ardhashathabdam Krishnapriya First Look,First Look Of Actress Krishnapriya From Ardhashathabdam,Ardhashathabdam Team Releases First Look Of Krishnapriya,Ardhashathabdam New Poster,Ardhashathabdam Movie Poster,Ardhashathabdam Krishnapriya New Poster

రవీంద్ర పుల్లె దర్శకత్వంలో కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ కీలక పాత్రల్లో వస్తున్న సినిమా ‘అర్ధ శతాబ్దం’. ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది ఈసినిమా. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాలో నటిస్తున్న హీరోయిన్ కృష్ణ ప్రియ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. “ఆమె ప్రేమ. ఆమె దయ. ఆమె కృష్ణ డ్రీం… ఆమె పుష్ప… ప్రిపేర్ అవ్వండి… ఎందుకంటే మీరు ఆమెతో ప్రేమలో పడడం ఖాయం రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ ను చూస్తుంటే నిజంగానే ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

కాగా ఈ సినిమాలో సాయి కుమార్‌, ఆమని, పవిత్ర లోకేశ్‌, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నౌపాల్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇక కృష్ణప్రియ పలు తమిళ, మలయాళం సినిమాల్లో నటించింది. ఐ యామ్ నాట్ సైంట్, రెడ్ చిల్లీస్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఒట్టయాల్ పాత అనే మలయాళం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో అర్ధశతాబ్దం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులని పలకరించబోతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + ten =