ఫ్రంట్ లైన్ వారియర్స్ కై నాని సమ్ థింగ్ స్పెషల్

Natural Star Nani Keeps The Social Media Audience In Suspense With His Latest Instagram Post On Front Line Workers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural Star Nani,Nani,Hero Nani,Actor Nani,Natural Star Nani Latest News,Nani,Nani Latest News,Nani Movie Updates,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Projects,Nani Next Projects,Nani Next Movie,Nani Upcoming Films,Nani New Movie Details,Nani Upcoming Movie Details,Nani Next Project News,Nani Latest Movie Updates,Nani New Movie Updates,Nani Latest Film Updates,Nani Upcoming Movie Releases,Nani Upcoming Film Releases

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీలో నటిస్తున్నారు . కరోనా సెకండ్ వేవ్ కారణంగా “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ చేసిన సాహసం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోదగింది. కరోనా బాధితులను వారి కుటుంబ సభ్యులే దూరం పెడితే.. హెల్త్ వర్కర్స్ దగ్గరుండి మరీ వారికి చికిత్స అందించారు. కోవిడ్ బారిన పడిన వారి కోసం హెల్త్ వర్కర్స్ ఎంతగా శ్రమించారో అందరికీ తెలిసిందే. అలాంటి వారందరి కోసం ఏదైనా చేయాలని నేచురల్ స్టార్ నాని అనుకుంటున్నారు. స్పెషల్‌గా.. మన ఫ్రంట్‌లైన్ వారియర్స్ కోసం త్వరలో అంటూ ఒక ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. హీరో నాని ఏం చేయబోతున్నారో సస్పెన్స్ .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.