‘అఖండ’ నుండి బర్త్ డే అప్ డేట్

Akhanda Movie Team To Release An Update Tomorrow On Nandamuri Balakrishna Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Updates,Akhanda Telugu Movie Latest News,Akhanda Movie Shooting Updates,Akhanda Telugu Movie Shooting Latest News

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఈనెల 10న జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక పుట్టిన రోజు కు వచ్చే అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్‌ ముందుగానే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా వల్ల ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇక ఇదిలా ఉండగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి అప్ డేట్ ను ఇచ్చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా `అఖండ` సినిమా నుంచి కొత్త బర్త్ డే పోస్టర్‌ని రేపు సాయంత్రం 4.36 గంటలకు విడుదల చేయబోతున్నాం` అని ట్వీట్‌ చేశారు మేకర్స్. `అఖండ బర్త్ డే రోర్‌` పేరుతో ఈ కొత్త లుక్‌ విడుదల కాబోతుంది.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 4 =