రాజ “శేఖర్ ” మూవీ లో ఇద్దరు హీరోయిన్స్

Actor Rajasekhar Upcoming Movie To Feature Two Heroines,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Hero Rajasekhar,Rajasekhar Latest News,Rajasekhar New Movie News,Rajasekhar Next Project News,Rajasekhar Latest Film Updates

సక్సెస్ ఫుల్ “తలంబ్రాలు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజశేఖర్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరైన హీరో రాజశేఖర్ పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో రాజశేఖర్ ప్రస్తుతం “మర్మాణువు “మూవీ లో నటిస్తున్నారు. రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా రాజశేఖర్ 91 వ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణ లో ఎమ్‌.ఎల్‌.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మాతలుగా లలిత్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా “శేఖర్ “మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో “జార్జ్ రెడ్డి ” మూవీ ఫేమ్ ముస్కాన్ ఒక హీరోయిన్ కాగా మలయాళ నటి అను సితార మరో కథానాయికగా నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − sixteen =